Home / rameshbabu (page 394)

rameshbabu

Big Breaking News- ఆ ఊర్లో లాక్ డౌన్.. ఎందుకంటే..?

ఒకపక్క దేశంలో రోజురోజుకు కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న సంఖ్య పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో అయితే ఐదోందల రెట్లు కేసులు నమోదు అవుతున్నాయి.దేశమంతా ఈ కరోనా వేవ్ తో భయపడుతుంటే ఏపీలో శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామంలో ఓ వింత భయంతో ఊరంతా లాక్ డౌన్ విధించుకున్నారు. గ్రామాన్ని ఆత్మలు చుట్టుముట్టాయన్న మూఢనమ్మకంతో ఆ గ్రామస్తులు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. …

Read More »

ఆ “”హద్దులు”” దాటి నటించను -కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు

కీర్తి సురేష్ మహానటి మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హోమ్లీ ఫ్యామిలీ హీరోయిన్. చక్కని అభినయంతో పాటు సాంప్రదాయపద్ధతుల్లో కన్పించే అందం కలగల్పి ఇటు యువతను అటు ఫ్యామిలీ ఆడియోన్స్ ను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కీర్తి సురేష్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట, మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్,నేచూరల్ స్టార్ హీరో …

Read More »

బీబీ నగర్ – టోల్ గేట్ మధ్య రోడ్డు ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి విచారం

హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై బీబీ నగర్ టోల్గేట్ మధ్య ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, …

Read More »

సర్కారు వారి పాట గురించి లేటెస్ట్ Update

ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని,వై రవిశంకర్ ,రామ్ అచంట ,గోపిచంద్ అచంట నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ ,జీఎంబీ ఎంటర్ ట్రైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న తాజా చిత్రం సర్కారు వారిపాట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… మహానటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రౌడీ మూకల …

Read More »

హగ్ చేసుకుంటే లాభాలు ఎన్నో..?

హగ్ చేసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరొటోనిన్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీంతో రిలాక్స్ అవుతాం. ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది. హైబీపీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. డిప్రెషన్, ఒత్తిడి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుంది. దీంతో శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడంతో రోగనిరోధక శక్తి పటిష్టమై వ్యాధులు రాకుండా ఉంటాయి.

Read More »

హైదరాబాద్ లో  మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్)లో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం రూ.2,679 కోట్లతో ఎల్బీనగర్ (రూ.900 కోట్లు), సనత్ నగర్ (రూ.882 కోట్లు), అల్వాల్ (రూ.897)లో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టిమ్స్ ఉండగా.. కొత్తవాటితో HYDకు నలువైపులా నాలుగు టిమ్స్ు అందుబాటులోకి రానున్నాయి.

Read More »

విరాళాల సేకరణలో బీజేపీ మరో రికార్డు

గత ఏడాది పార్టీలకు అందిన విరాళాల విషయంలో  కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ  మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీ కే రూ.212 కోట్లు డొనేషన్లు అందాయి. మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. రెండో స్థానంలో రూ.27 కోట్లతో (10.45 %) జేడీయూ నిలిచింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ,ఏఐడీఎంకే, డీఎంకే, …

Read More »

మీరు లెమన్ టీ తాగరా…?.అయితే ఇది మీకోసమే..!

మీరు లెమన్ టీ తాగరా…?. అసలు టీ కాఫీలకు దూరంగా ఉంటరా..?. అయితే లెమన్ టీ వల్ల ఏమి ఏమి లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరే లెమన్ టీ తాగడం మొదలెడతారు ఇప్పటి నుండి. మరి లెమన్ టీ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్స్ టీ చక్కగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. *జీవక్రియలను మెరుగుపరుస్తుంది. *స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, …

Read More »

ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కలకలం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపింది. ఢిల్లీలో ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి వ్యక్తిలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ ను ఆ రాష్ట్ర వైద్యాధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA. 2 వేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్లో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా …

Read More »

చెరకు రసంతో చాలా ప్రయోజనాలు

చెరకు రసంతో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఆ చెరకు రసంతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం … *కామెర్లను తగ్గిస్తుంది. *కిడ్నీలను శుభ్రపరుస్తుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడుతుంది. *దంతాలను శుభ్రపరుస్తుంది. *తక్షణ శక్తిని అందిస్తుంది. *కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat