దివంగత మాజీ ముఖ్యమంత్రి,తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఇటు అప్పటి ఉమ్మడి ఏపీని అటు దేశాన్ని పాలిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రస్తుతం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సాక్షిగా తెలుగు దేశం పార్టీ పెట్టనున్నట్లు ప్రకటన చేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం …
Read More »వరుణ్ తేజ్ నుండి మరో కొత్త మూవీ
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నుండి మరో మూవీ ప్రకటన వచ్చింది. వరుణ్ కథానాయకుడిగా పన్నెండువ చిత్రంగా సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు,బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి మెగా హీరో నాగబాబు కొణిదెల సమర్పకులు. ప్రవీణ్ …
Read More »బేబమ్మ On Duty-నక్క తోక తొక్కిందిగా..?
ఉప్పెన మూవీతో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ మదిని దోచింది బేబమ్మ కృతిశెట్టి. ఆ తర్వాత నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలోస్తే సింహాం నాగలక్ష్మీ అంటూ మాస్ డైలాగ్స్ తో పాటు అందాలను ఆరబోసి యువత గుండెల్లో గుబులు రేపింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. తాజాగా కృతిశెట్టి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కథానాయకుడిగా దాదాపు పద్దెనిమిది …
Read More »IPL 2022- ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్
ఐపీఎల్ -2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత బలమైన ఆటగాడిగా మారతాడు అనుకున్న మిచెల్ మార్ష్ గాయానికి గురయ్యాడు. మార్ష్ తుంటికి గాయం తగలడంతో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ సీజన్లో కూడా మార్ష్ ఆడేది అనుమానం అని డీసీ జట్టు అధికారుల అనాధికార సమాచారం. ఇటీవల జరిగిన ఐపీఎల్ …
Read More »మరోక సారి వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య – నెటిజన్లు ఫిదా..?
ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. ఎమ్మెల్యేగా గెలుపొందిన గెలవకపోయిన కానీ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలీలో పోరాడుతూ అందరి మన్నలను పొందుతూ ఉంటారు. తాజాగా అదే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వార్తల్లోకెకారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . ఇంతకూ ఆయన ఎవరు అనే కదా మీ ఆలోచన. ఆయనే …
Read More »VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్
యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ .ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్ అకౌంటు వేదికగా వెల్లడించారు. 29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని విడుదల …
Read More »తగ్గేదేలే అంటున్న సమంత
అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయినాక సమంత రెచ్చిపోతుంది. తనను ఎవడు ఆపేదంటూ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.. ఈ అందాల రాక్షసి ఐటెం సాంగ్ లో నటించి మెప్పించిన పాట ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ . అల్లు అర్జున్ హీరోగా.. అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. అనసూయ,సునీల్ ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో సుకుమార్ …
Read More »30లో కూడా మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ-వీడియో
కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు. మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ …
Read More »యాదాద్రి కల సాకారం.. KCR పేరు చరిత్రలో నిలిచిపోతుంది -గుర్రాల నాగరాజు(TRS NRI సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు)
యాదాద్రిలో ఈ రోజు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా ఈరోజు పూజలు జరిపించారు. మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ వచ్చిన తరువాత తన సంకల్పం తో …
Read More »ప్రభాస్ – అనుష్క ల గురించి షాకింగ్ న్యూస్
ఒకరేమో పాన్ ఇండియా స్టార్.. ఇంకొకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. వీరిద్దరూ గతంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కల్సి నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాదు రికార్డులను తిరగరాసినవి.ఇంతకూ ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇదంతా ..?. ఇంకా ఎవరు ఇటీవల రాధేశ్యామ్ తో మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అందాల రాక్షసి క్యూట్ …
Read More »