Home / rameshbabu (page 428)

rameshbabu

బంగ్లాపై టీమిండియా విమెన్స్ ఘన విజయం

విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విమెన్స్ టీమ్ విజయం సాధించింది.టీమిండియా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక చతికిలపడింది. టీమిండియా విమెన్స్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేన నిర్ణీత …

Read More »

భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్

ాప్పుడేప్పుడో విడుదలైన ‘అయ్యారే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీతోనూ మెప్పించాడు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి పదేళ్ళు పట్టింది. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో  లేటుగానైనా మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏకే ఎంటర్ …

Read More »

గురుజీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో… రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లైగర్’ . ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ తర్వాత నిజానికి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన  సుకుమార్ దర్శకత్వంలో …

Read More »

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతింటికి వెళ్లక ఐదేళ్లు. ఎక్కడుంటున్నాడు మరి ..?

ఉమ్మడి ఏపీ అఖరి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా కలికిరిలోని సొంతింటికి వెళ్లక ఐదేళ్లు అవుతోందట. ఇందుకు కారణం ఆయన సొంత తమ్ముడు నల్లారి కిషోర్. 2019లో పీలేరు నుంచే ఏపీ ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం  తరఫున పోటీ చేసిన సీఎం సోదరుడు ఆ తర్వాత అదే పార్టీలో జాతీయ నేతగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జెండా కప్పుకుని …

Read More »

అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో భోజన ఛార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వివిధ వర్గాలకు అందజేసే భోజన ఛార్జీలను పెంచుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రోగులందరికీ, అలాగే గిరిజన రోగుల సహాయకులకు అందజేసే భోజన ఛార్జీ ప్రస్తుతం రూ.40 ఉండగా, దాన్ని రూ.80కి పెంచారు. TB, మానసిక రోగులు, థెరపాటిక్ రోగులకు ప్రస్తుతం రూ.56 ఇస్తుండగా, దాన్ని రూ. 112కి పెంచారు. ఇక డ్యూటీ డాక్టర్లకు రూ. 80 …

Read More »

సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్

సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్ ఇచ్చాయి. 14కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.50 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలో సిలిండర్ రూ.1002కు చేరింది. ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు పెరిగింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై.. ఈ ధరల పెంపుతో పెనుభారం పడింది.

Read More »

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

అటు ఏపీ ఇటు తెలంగాణలో దాదాపు ఐదు నెలల తర్వాత   పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 88పైసలు, డీజిల్ పై 83పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.83కు పెరిగింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై రూ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రూ.95.49కి చేరుకుంది.

Read More »

రాగి జావ తాగితే ఏమి ఏమి లాభాలు ఉంటాయో తెలుసా..?

ప్రస్తుతం ఎండలు మడిపోతున్న సంగతి విదితమే. గడప దాటి అడుగు బయటకు పెడితే ఎండ తీవ్రత మాములుగా తగలడం లేదు. అయితే ఎండకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో రాగి జావ తాగితే ఏమి ఏమి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ..రాగుల్లో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటుంది . > వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది. > జావ …

Read More »

నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్

యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్  ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  విజయ్ దేవరకొండ హీరోగా    వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …

Read More »

‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’పై సీనియర్ నటుడు.. ఎప్పుడు ఏదోక వార్తల్లో నిలిచే విలక్షణ యాక్టర్ ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.? ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా.? అని ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat