Home / rameshbabu (page 445)

rameshbabu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు తెలిపారు. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు పుష్ప‌గుచ్ఛం అందించి, శాలువాతో స‌త్క‌రించారు. ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు టీఆర్ఎస్ శ్రేణులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరిద్ద‌రి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి మ‌ద్ద‌తుదారులు, అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

Read More »

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ భేటీ

మెగాస్టార్ చిరంజీవిని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిశారు.. ఏప్రిల్  నెలలో జరిగే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన చిరంజీవి.. ‘ఈ వేడుకల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవం. జానపద, గిరిజన కళలు, సంగీత, వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఇలాంటివి అవసరం’ అని అన్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

Read More »

రాత్రి నా వీడియోలు చూస్తారు.. పగలు తిడతారు

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ‘లాకప్’ రియాలిటీ షోలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే హాట్ కామెంట్స్ చేసింది. ‘నా వీడియోలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే రాత్రి వాటిని చూసి, పగలు నాపై విమర్శలు చేస్తున్నారు. కొందరు మహిళలు గ్రూప్ గా ఏర్పడి నాపై పుకార్లు సృష్టిస్తున్నారు. నేను బోల్డ్ షో చేసినంత మాత్రాన సిగ్గులేని దాన్ని అవుతానా? ఇతరులను ఇబ్బందికి గురి చేసేవారే …

Read More »

ట్రోల్స్ పై నేహా శెట్టి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన డీజే టిల్లు సినిమాలో తన పాత్రతో మెప్పించిన హీరోయిన్ నేహా శెట్టిపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించింది ఈ బ్యూటీ.. ‘మనం ప్రతి ఒక్కరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చవచ్చు. లేకపోతే లేదు. నేను చేసిన రాధికా రోల్ కొంతమందికి నచ్చలేదు. మెజార్టీ ఆడియన్స్ మాత్రం ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది’ అని చెప్పింది.

Read More »

మీ ఎముకలు బలంగా ఉండాలా?

ఎముకలు బలంగా ఉండాలా? ఇవి తినండి .  ఆహారంలో పైనాపిల్, స్ట్రాబెర్రీ ఉండేలా చూసుకోండి  ప్రతిరోజూ యాపిల్, బొప్పాయి తినండి పాలు క్రమం తప్పకుండా తాగండి  గుడ్లు నిత్యం తినండి అప్పుడప్పుడు సాల్మన్ ఫిష్, జున్ను తీసుకోండి ISF బచ్చలికూర, అవిసె, గుమ్మడి గింజలు తినండి

Read More »

యూపీలో బీజేపీకి షాక్

యూపీలో చివరి దశ ఎన్నికల ముందు  బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.

Read More »

పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్న YS Sharmila

ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.

Read More »

మీకు అరికాళ్లు పగులుతున్నాయా..?

అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి రాత్రి నిద్రపోయే ముందు కాలి పగుళ్లకు కొబ్బరినూనె పూయాలి. పగుళ్లు ఉన్నచోట మర్దన చేయాలి. అలోవెరా జెల్తో పాదాల పగుళ్లకు రుద్దాలి. దీనివల్ల పగుళ్లు మాయమవుతాయి. గోరువెచ్చని నీటిలో కాళ్లను పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది. ఒక టబ్లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి. రెండు కాళ్లను ఆ నీళ్లలో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృత …

Read More »

Break Fast గా ఇవి ట్రై చేయండి

బ్రేక్ ఫాస్ట్ ఓ సారి ఇవి ట్రై చేయండి! టమాటా, కీరాలను సన్న ముక్కలుగా తురుముకుని వాటికి కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినొచ్చు. రుచికి రుచి, కడుపూ నిండుతుంది. పైనాపిల్ ముక్కల్లో చక్కెర వేసి గ్రిల్ చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి యాపిల్ ముక్కలకు పీనట్ బటర్ పట్టించి.. వాల్ట్స్తో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.

Read More »

త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న కార్తీక్ రత్నం

గతంలో విడుదలై ఘనవిజయం సాధించిన నారప్ప మూవీ నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat