తెలంగాణకే తలమానికంగా సీఎం శ్రీ కేసీఆర్ సాధించిన ఘనత.. నేడు సాక్షాత్కరించనున్నది. అదే మల్లన్నసాగరం.. తెలంగాణ నెత్తిన నీళ్ల కుండ ఎత్తినట్టు.. తలాపున గంగాళం పెట్టినట్టు.. నదిలేని చోట.. నడిగడ్డపై సముద్రాన్ని తవ్వినట్టు.. నేడే తెలంగాణ నడిబొడ్డున గంగావతరణం ఇది నదినే ఎత్తిపోసిన కాళేశ్వర ఘట్టంలో తుది అంకం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మరోపర్వం. ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి కొండపోచమ్మ.. ఏడేండ్ల కింద ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్లయ్యె తెలంగాణ.. గడ్డమీదకు …
Read More »ముఖంపై ముడతలు పోవాలంటే..?
ముఖంపై ముడతలు పోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. > ఆకుకూరలు ఎక్కువగా తినాలి >తగినన్ని నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ 8గ్లాసుల నీళ్లు తాగాలి > తగినంత నిద్ర తప్పనిసరి. మంచి నిద్రవల్ల చర్మకణాలు పునరుత్తేజితం అవుతాయి >ప్రతిరోజూ వ్యాయామం చేయాలి >ఆల్కహాల్, కెఫిన్ వాడకం బాగా తగ్గించాలి
Read More »రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్లోని డోనెట్స్, లుహాన్క్ ప్రాంతాలను స్వతంత్ర స్టేట్స్ గా ప్రకటిస్తూ డిక్రీపై సంతకం చేశారు. దీంతో ఈ చర్యను పుతిన్ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇక రష్యా నిర్ణయంపై మండిపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తమ దేశ భద్రతపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో మాట్లాడారు.
Read More »అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. టీమిండియాతో తన జర్నీని ట్వీట్లో వివరించింది.2014లో భారత జట్టులో చోటు దక్కించుకున్న వనిత.. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడింది. మొత్తం 300కుపైగా పరుగులు చేసింది.
Read More »విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా పెళ్లిపై పుకార్లు.. నిజమా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో..విజయ్ దేవరకొండ,నేషనల్ క్రష్ హాట్ బ్యూటీ రష్మిక మందన్నా సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పటి నుంచీ వారి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏ రోజూ విజయ్ దేవరకొండ, రష్మికలు తోసిపుచ్చలేదు. అలాగని కన్ఫామ్ కూడా చేయలేదు. అయితే, ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక పెళ్లి చేసుకోనున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు …
Read More »‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటించింది.
Read More »‘రాధేశ్యామ్’ మరో రికార్డు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమాక్స్ 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 20 రోజులు ఉండగానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారట.
Read More »ఏపీకి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికాయం
ఏపీ అధికార వైసీపీకి చెందిన దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో మంత్రి పార్థివదేహాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక చాపర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికదేహాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. చాపర్‌లో మంత్రి భౌతికకాయం వెంట తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి వెళ్ళనున్నారు. ఇప్పటికే మేకపాటి కుటుంబసభ్యులు, …
Read More »భీమ్లా నాయక్ ట్రైలర్ పై RGV సంచలన వ్యాఖ్యలు
సోమవారం రాత్రి విడుదలయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి ‘భీమ్లా నాయక్’ అని కాకుండా ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు.. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ …
Read More »నెట్టింట వైరల్ అవుతున్న కాజల్ చిత్రాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ ..ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇంట ప్రతీరోజూ పండగే. త్వరలో ఆమె తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్షణాల్ని, ఈ అపురూపమైన ఘడియల్ని కాజల్ – గౌతమ్ కిచ్లు ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే కాజల్ సీమంతం కూడా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కాజల్ స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. ఆ ఫొటోల్ని కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. …
Read More »