పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్.. స్టార్ హీరో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్’ విడుదల కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం దక్షిణాదిలోనే కాదు ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ఓ థీమ్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ …
Read More »రవితేజ సినిమాలో హాట్ యాంకర్
Megapower Star రామ్ చరణ్ తేజ్ హీరోగా… సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా నటించి అందర్ని మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెరకు చెందిన హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజకు అత్తగా నటిస్తుందని తాజా సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా …
Read More »బీసీల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ సర్కార్ – శుభప్రద్ పటేల్
వెనుకబడ్డ కులాల్లో పుట్టడమే అదృష్టంగా భావించే పరిస్థితులు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ముందుకు తీసుకుపోవాలనే తపన సీఎం పడుతున్నారన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ mchrd లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ భవనాల నిర్మాణం పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్ తలసాని, …
Read More »‘ఆంధ్రప్రదేశ్ రాజధాని’ ని తేల్చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి …
Read More »కోటికి తగ్గని ‘పెళ్ళిసందD’ భామ
అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఏ వుడ్ అయిన కానీ చేతిలో ఒక్క హిట్టుంటే చాలు తారల పారితోషికానికి రెక్కలొచ్చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందాల కృతిశెట్టి. తొలి చిత్రం ‘ఉప్పెన’తో అమ్మడు సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చిత్రాలనుంచి నిర్మాతల నుండి కోట్లలో పారితోషికాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. ఇప్పుడు ‘పెళ్ళిసందD’ బ్యూటీ శ్రీలీల వంతు వచ్చింది. కె.రాఘవేంద్రరావు …
Read More »పోలీస్ పాత్రలో మన్మధుడు
తమిళ హీరో అజిత్, బోనీకపూర్, హెచ్.వినోద్ కాంబినేషన్ లో ఇప్పటి వరకూ ‘నేర్కొండ పార్వై’, విడుదలకు సిద్ధమైన ‘వలిమై’ చిత్రాలు నిర్మాణం జరుపుకున్నాయి. ఇటీవల ఈ కాంబినేషన్ లో మూడో సినిమా కూడా అనౌన్స్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్ ను లాక్ చేసే ప్రయత్నంలో దర్శకుడు వినోద్ ఉన్నాడు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అజిత్‌కిది 61వ చిత్రం. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో మేకర్స్ ఉన్నారు. …
Read More »సర్కారు దవాఖానల్లో మార్చురీల ఆధునికీకరణ – రూ.32.54 కోట్లతో 61 ఆసుపత్రుల్లో పనులు
మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి గౌరవంగా అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. సామాన్యుడి వేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్‌మార్టమ్ నిర్వహించడం, పార్థీవ రథాల ద్వారా …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి జన్మదినం (ఫిబ్రవరి 3వ తేదీన) సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ సర్పంచుల సంఘం గౌరవ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ని రాజపూర్ మండల కేంద్రం, మాచారం గ్రామాల్లో మరియు జడ్చర్ల డిగ్రీ …
Read More »యూపీలో బీజేపీకి షాక్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి షాక్ తగలబోతుందా..?. ఎలాగు అయిన అధికారంలోకి రావాలని కలలు కంటున్న సీఎం యోగికి తన క్యాబినెట్ కు చెందిన మంత్రి స్వాతిసింగ్ షాకిస్తూ సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నారా? అంటే అవునంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి స్వాతిసింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించింది. సరోజినినగర్ సీటును ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ కు ఇచ్చింది. మంత్రి …
Read More »సరికొత్తగా Junior NTR
Tollywood కి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ యన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ను మార్చ్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా తారక్.. కొరటాల శివతో 30వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమై.. ఆపై రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. తారక్ మరో సినిమాని కూడా లైన్ లో …
Read More »