Home / rameshbabu (page 562)

rameshbabu

దేశంలో కొత్తగా 10,302 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,302 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 267 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 11,787 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం  1,24,868 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

నయనతార రెమ్యూనేషన్ ఎక్కువంట.. ఇలా అయితే కష్టమే మరి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీలో ‘చిరు’ చెల్లిగా నటిస్తున్న నయనతార భారీగా పారితోషికం అందుకుంటోందట. ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రంలో నయనతార రోల్ ఎంతో కీలకంగా ఉండనుందట. ఆమె పవర్ ఫుల్ లుక్లో కనిపించనున్నట్లు టాక్. కాగా ఈ మూవీని కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా …

Read More »

సాగు చట్టాల రద్దుపై కంగనా Hot Comments

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దుపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటంది. నిద్రావస్థలోని దేశానికి నియంతృత్వమే సరైనదని ట్వీట్ చేసింది. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం.. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను.. రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తుంటే.. ఇది కూడా మరో జిహాదీ దేశమే అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొంది.

Read More »

పాయల్ రాజ్ పుత్ What Is This Yar..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటేస్ట్ హీరోయిన్..అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ తో ఆమె ప్రియుడు సౌరభ్ థింగ్రా చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా ఆమె ప్రైవేట్ పార్ట్ మీద థింగ్రా చేయి వేశాడు. దీనిపై నెటిజన్లు డర్టీగా కామెంట్లు చేస్తున్నారు. సరసాలు ఇంట్లో చేసుకోండి. ఇలా పబ్లిక్ కాదని విమర్శిస్తున్నారు.

Read More »

నివేతా థామస్ జోరు పెంచేదేప్పుడు..?

Most Talented  హీరోయిన్ నివేతా థామస్ సినిమాల పరంగా తన కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి పేరు తెచ్చుకున్న నివేతా..ఆ తర్వాత హీరోయిన్‌గానూ కొంతకాలం మంచి దూకుడు చూపించింది. నేచురల్ పర్ఫార్మెన్స్‌తో సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని అందరూ చెప్పుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలతో టాప్ ప్లేస్‌లో ఉంటుందని భావించారు. …

Read More »

నటి స్నేహాను మోసం చేసిన ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీ

సినీనటి స్నేహకు ఆంధ్రప్రదేశ్‌కు చెందన ఓ ప్రముఖ సిమెంట్‌ కంపెనీ టోకరా వేసింది. ఏపీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఆ కంపెనీ నిర్వాహకులు తనను మోసం చేసి రూ.26 లక్షలు కాజేశారంటూ స్నేహ, ఆమె భర్త, నటుడు ప్రసన్న గురువారం పోలీసులను ఆశ్రయించారు. రూ.26 లక్షల డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.1.80 లక్షల చొప్పున చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారని కానత్తూరు పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత …

Read More »

కంటతడి పెట్టిన గోవా బ్యూటీ

Tollywood లో అందాలను ఆరబోసిన గోవా సొగసరి ఇలియానా వర్కవుట్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఫిట్నెస్ ట్రైనర్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా రెండు చేతులతో నా శరీరాన్ని హత్తుకోమన్నాడు ట్రైనర్. నా కోసం నిరంతరం పని చేస్తున్న శరీరానికి ఒక్క క్షణం థ్యాంక్స్ చెప్పమన్నాడు. అతడు చెప్పినట్లుగా నా బాడీని మనసులో ఆలింగనం చేసుకున్నా. ఏదో తెలియని మధురానుభూతి నన్ను కుదిపేసింది’ అని ఇలియానా తెలిపింది.

Read More »

Megastar తో మరోసారి నయనతార

Lady ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. …

Read More »

ఇది రైతుల విజయం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్‌ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన …

Read More »

ఇది రైతు విజయం – మంత్రి KTR

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇవాళ ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శ‌క్తి క‌న్నా.. ప్ర‌జాశ‌క్తియే ఎప్ప‌టికీ గొప్ప‌ద‌ని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. రైతుల చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించ‌డంలో తెలంగాణ స‌ర్కార్ ముందున్న విష‌యం తెలిసిందే. కేంద్రం తెచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆందోళ‌న కూడా చేప‌ట్టింది. అయితే ట్విట్ట‌ర్ వేదిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat