దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,64,153 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మరో 12,134 మంది కరోనా నుంచి బయటపడగా, కొత్తగా 301 మంది మరణించారని తెలిపింది. ఇక …
Read More »TRS MLC అభ్యర్థులు వీళ్లే
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసింది. గులాబీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు. కాగా, ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉండటంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు …
Read More »‘భీమ్లా నాయక్’ Release Date వచ్చేసింది..?
Power Star పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లా నాయక్’. మరోసారి అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియుం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్.. రానా దగ్గుబాటి సరన సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సూర్యదేవర నాగ …
Read More »పల్లెప్రగతి పనుల తనిఖీలకు యాప్
పల్లెప్రగతి పనుల పురోగతి గ్రామస్థాయిలో పరిశీలించేందుకు మండల, జిల్లా స్థాయి అధికారుల తనిఖీకి ప్రత్యేకంగా ఇన్‌స్పెక్షన్ యాప్‌ను రూపొందించారు.తనిఖీల్లో మరింత పారదర్శకత కోసం ప్రతి గ్రామానికి ఆక్షాంశాలు, రేఖాంశాలను నమోదు చేశారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాల పరిధిలోకి వెళ్తేనే యాప్‌లో ఆ గ్రామం పేరు ఓపెన్ అవుతుంది. దీంతో ఆ గ్రామాలకు వెళ్లకున్నా వెళ్లినట్టుగా నివేదికలు ఇచ్చేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. ఇప్పటివరకు నాలుగు …
Read More »కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య
Tollywood సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు ఓ కథను చెప్పగా.. ఇప్పుడు దాన్ని తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తర్వాత బాలయ్యతో అతడు సినిమా చేసే ఛాన్సుంది. హీరోల ఇమేజ్ను బట్టి కథలు రాసే కొరటాల.. బాలయ్య కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి మరి.
Read More »Caron Caller Tune పోవాలంటే..?
గతేడాది నుంచి ఎవరికి కాల్ చేసినా కరోనా కాలర్ట్యూన్ విసుగు తెప్పిస్తోంది. అయితే కాల్ చేసినప్పుడు మీకు ఆ ట్యూన్ వినిపించిన వెంటనే 1 నొక్కండి. అప్పుడు మీకు రింగ్ వినిపిస్తుంది. ఇక దాన్ని డీయాక్టివేట్ చేయాలంటే.. BSNL: UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799కి మెసేజ్ చేయాలి. AIRTEL: CANCT అని టైప్ చేసి 144కి మెసేజ్ చేయాలి. JIO: STOP అని టైప్ చేసి …
Read More »బద్ధకం వదలాలంటే ఈ Food తీసుకోవాలి..?
శీతాకాలంలో ఎక్కువ ప్రోటీన్లు ఉండే బలవర్ధక ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. శరీరానికి ప్రోటీన్ గుడ్లు, నాన్-వెజ్ నుండి మాత్రమే సమృద్ధిగా లభిస్తుందని నమ్ముతారు. కానీ, శాఖాహారంలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వేరుశెనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అనేక ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు వేరుశెనగలో ఉంటాయి. అంతేకాదు.. చలికాలంలో కూరగాయలు, చేపలు, నట్స్ తదితర ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.
Read More »కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?
Tollywood చందమామ కాజల్ అగర్వాల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన ఆమె, ఇటీవల కమిటయిన సినిమాలను వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కాజల్ ప్రెగ్నెంట్ అట. ఇదిలా ఉంటే ఇంతలోనే కాజల్.. తన భర్తను …
Read More »Suriya ను తంతే రూ.లక్ష
కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యని తన్నిన వారికి లక్ష రూపాయల …
Read More »నిర్మాతలకు షాకిస్తున్న సమంత
అక్కినేని వారసుడు..యువహీరో నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత రూట్ మార్చింది. గ్లామర్ పరంగానూ తాను తగ్గేదెలే అనే సంకేతాలను ఇస్తూనే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతుంది. ఇప్పటికే రెండు బైలింగ్వల్ చిత్రాలను ఓకే చెప్పిన సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్ ఐటెమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది అనే విషయాన్ని …
Read More »