Home / BUSINESS / Caron Caller Tune పోవాలంటే..?

Caron Caller Tune పోవాలంటే..?

గతేడాది నుంచి ఎవరికి కాల్ చేసినా కరోనా కాలర్ట్యూన్ విసుగు తెప్పిస్తోంది. అయితే కాల్ చేసినప్పుడు మీకు ఆ ట్యూన్ వినిపించిన వెంటనే 1 నొక్కండి. అప్పుడు మీకు రింగ్ వినిపిస్తుంది. ఇక దాన్ని డీయాక్టివేట్ చేయాలంటే..

BSNL: UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799కి మెసేజ్ చేయాలి.

AIRTEL: CANCT అని టైప్ చేసి 144కి మెసేజ్ చేయాలి.

JIO: STOP అని టైప్ చేసి 155223కి మెసేజ్ చేయాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat