భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమ్మరీ రివిజన్- 2022 విడుదల చేసిన ఓటరు జాబితా పై ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 6, 7 తేదీలలో, 27, 28 శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెన్ నిర్వహించడం జరుగుతుంది. అట్టి ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకొనుటకు అవకాశం కల్పించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లేవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాతో అందుబాటులో ఉండి దరఖాస్తు స్వీకరిస్తారని …
Read More »వృద్ధిలో తెలంగాణ రాకెట్ వేగం
తెలంగాణ ఏర్పడే నాటికి దాని జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు.. ఏడున్నరేండ్ల తర్వాత ఇప్పుడు అక్షరాలా రూ.9.80 లక్షల కోట్లు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.95 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.2.37 లక్షలు. పెద్ద.. చిన్న అన్న తేడా లేకుండా అన్ని రాష్ర్టాలను దాటుకొని.. స్వల్పకాలంలోనే ఎవరికీ అందనంత వేగంగా తారాజువ్వలా రాష్ట్ర ఆర్థిక వృద్ధి దూసుకుపోతున్నది. ఈ వృద్ధి రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్ పై హైకోర్టు శుభవార్త
ఆల్కాహాల్ సేవించి వాహనం నడపడం ప్రమాదకరం.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఎవరైనా మద్యపానం చేయరాదు.. అయితే, అనునిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదే మద్యం మత్తులో ఉంటే మరింత స్పీడ్‌గా వెళుతుంటారు.. అటువంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.. దీన్ని నివారించడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట వాహన చోదకులను నిలిపి వారు మద్యం సేవించారా.. …
Read More »అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ..
ఖమ్మంజిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లాడ మండలంలోని నూతనకల్ గ్రామానికి చెందిన కొమ్ము మౌనిక అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో వెంటనే ఆమెను తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నవ్యకాంత్ అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బందితో కలిసి హాస్పటల్ కు చేరుకున్నారు. గర్భిణీని పరీక్షించిన డాక్టర్ నవ్య …
Read More »ఉచిత రేషన్ ఈ నెలకే ఆఖరు: కేంద్రం
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొన్నదని చెప్పారు. ఉచిత రేషన్ విధానం ఈ నెల 30వరకే అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు గరీబ్ కల్యాణ్ యోజన కింద గతేడాది మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం …
Read More »బ్యూటీ టబు పెళ్ళి చేస్కోకపోవడానికి కారణం ఆ హీరోనే..?
అందాల రాక్షసిగా ఇండియన్ స్ర్కీన్ ను ఒక ఊపు ఊపిన బాలీవుడ్ బ్యూటీ టబు. అయితే ఆమె ఇప్పటి వరకూ పెళ్ళిమాటే తలపెట్టలేదు. వయసు మీద పడిపోతున్నా. ఇంకా పెళ్ళిపీటలెక్కకపోవడానికి కారణం ఏంటో తెలుసా? . ఇంకెవరు? బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ణే అంటున్నారు ఆమె. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళిగురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు ఆమె. అజయ్ దేవ్‌గణ్ తనకి …
Read More »దుమ్ము లేపుతున్న ఆచార్య ‘నీలాంబరి’ Song
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …
Read More »రైతు తలరాత మార్చే తరతరాలు ఉండే ప్రాజెక్టు
సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు ఇది. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »యాంకర్ సుమ వెండితెర రీ ఎంట్రీ ఫస్ట్ లుక్ విడుదల
బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల.. వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆపై యాంకర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం హైయెస్ట్ పెయిడెడ్ యాంకర్ గా సత్తాచాటుకుంటున్న ఆమె.. ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సినిమా …
Read More »అందాల త్రిషకి అరుదైన గౌరవం
సౌత్ ఇండస్ట్రీస్ లో ఇప్పటికీ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నారు అందాల త్రిష. తెలుగు సంగతి ఎలా ఉన్నా… తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్ని తగ్గించేసి కాన్సెప్డ్ బేస్డ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ.. తన జెర్నీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అది అలాంటిలాంటి గౌరవం కాదు. ఇండియన్ …
Read More »