Home / rameshbabu (page 619)

rameshbabu

మాణిక్యం ఠాగూర్‌కు మంత్రి కేటీఆర్ చుర‌క‌లు

ఏఐసీసీ నాయ‌కుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆయ‌న‌కు చుర‌క‌లంటించారు. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌ను ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శించిన రేవంత్ రెడ్డి ఆడియో క్లిప్ బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో.. దాన్ని ఉద్దేశించి ఠాగూర్ ట్వీట్ చేశారు. ఓ సంభాష‌ణ‌ను జ‌ర్న‌లిస్టు రికార్డు చేసి, దాన్ని అధికారంలో ఉన్న వారికి పంపితే, అలాంటి జ‌ర్న‌లిస్టుల గురించి ఏం ఆలోచించాలి? అని ఠాగూర్ ప్ర‌శ్నిస్తూ.. …

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడ్డగాడిదా?-మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని …

Read More »

కిటెక్స్ గ్రూప్ మరియు తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కార్యక్రమం

తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో  ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్న సంస్థ.ఈ మేరకి ప్రభుత్వంతో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్న కంపెనీ, మరియు ప్రభుత్వ అధికారులు.ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కే. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు,పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, kitex గ్రూప్ …

Read More »

సీఎం కేసీఆర్ నాయకత్వంలో జమ్మికుంట అద్బుతంగా అభివృద్ది..

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా జమ్మికుంట పట్టణం 14 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోగం సుగుణ వెంకటేశ్ తో కలిసి ఆబాది జమ్మికుంటలో ఎమ్మెల్యే,జమ్మికుంట పట్టణ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు..వార్డులోని వీది వీది కలియదిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.. వార్డులోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు..వెంటనే సంబందిత అదికారులతో మాట్లాడి పరిష్కరించాలని …

Read More »

చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.

ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్‌ పూర్తిచేసింది. డీఈఈ సెట్‌ రాసి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గడీల అనోధ.. విద్యపై తనకున్న మక్కువను చాటి చెప్పింది. ఆమె గురించి తన మాటల్లోనే.. చదువే వద్దంటే..స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం బోడపల్లి …

Read More »

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాన‌వ‌తావాది : మంత్రి కేటీఆర్

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మాన‌వ‌తావాది అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. ఎంజీ రంజిత్ రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బేగంపేట‌లో దివ్యాంగుల‌కు ట్రై మోటార్ వాహ‌నాల‌ను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 105 మందికి ట్రై మోటార్ వాహ‌నాల‌ను పంపిణీ చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు …

Read More »

జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎస్‌ శరత్‌

తమిళనాడు మాజీ కెప్టెన్‌ ఎస్‌ శరత్‌ బీసీసీఐ జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్‌ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీని ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్‌ (సౌత్‌ జోన్‌) చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. కిషన్‌ మోమన్‌ (నార్త్‌ జోన్‌), రణదేవ్‌ బోస్‌ (ఈస్ట్‌ జోన్‌), పతీక్‌ పటేల్‌ (వెస్ట్‌ జోన్‌), హర్విందర్‌సింగ్‌ సోధి (సెంట్రల్‌) ఒక్కో జోన్‌ నుంచి …

Read More »

నితిన్‌తో నిధి అగర్వాల్

యంగ్ హీరో నితిన్‌తో నిధి అగర్వాల్ జతకట్టబోతోంది. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవబోతోంది. ఇందులో నితిన్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిధి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …

Read More »

త‌మ‌న్నాని చూడలేక‌ ఏడ్చేసిన చిన్నారి

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న కెరీర్‌లో భ‌య‌పెట్టించే పాత్ర‌లు పెద్ద‌గా చేయ‌లేదు. నితిన్ న‌టించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్ల‌ల‌తో పాటు పెద్ద వాళ్ల‌ను భ‌య‌పెట్టించింది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. త‌మ‌న్నాని ఇంత వైల్డ్‌గా చూడలేక‌పోయిన చిన్నారి ఏడ్చేసింది. ద‌ర్శ‌కుడు గాంధీ చిన్న కూతురు లిపి.. త‌మ‌న్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో త‌మ‌న్నాని వైల్డ్‌గా చూడలేక‌పోయింది. వ‌రుస హ‌త్య‌లు …

Read More »

సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ సోనూ సూద్

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఇంట్లో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే న‌టుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ చ‌ట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు స‌మీక‌రించిన‌ట్లు ఐటీశాఖ చెప్పింది. న‌టుడికి సంబంధించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat