Home / rameshbabu (page 630)

rameshbabu

తల్లీకూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్‌ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్‌ డవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ పటేల్ , మరియు కూతురు అలేఖ్య పటేల్‌ (రిజిస్టర్డ్ నేమ్ ) సక్సెస్‌ ఇది. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో …

Read More »

ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు

విపక్షాల నాయకుల మాటలకు ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు..బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు’ అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్.అన్నారు. జలవిహార్‎లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో కేసీఆర్‎కు మనీ పవర్ లేదు, …

Read More »

హుజూరాబాద్‌ లో ఇప్పటివరకు 12,521 మందికి  దళిత బంధు

 దళిత బంధు పథకం కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

చేనేత రంగానికి రూ.73.42 కోట్లు విడుదల

చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్‌ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్‌ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్‌ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్‌ క్రెడిట్‌ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష …

Read More »

సహాయక చర్యలు ముమ్మరం చేయండి.!

ప్రస్తుతం వర్షం నేపథ్యంలో తెలంగాణలో,హైదరాబాద్ మహనగరంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించండి. సిరిసిల్ల పట్టణంలో వరద ఉదృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫిరెన్స్ .వరద ప్రభావిత కాలనీలకు హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలింపు.వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచన. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు …

Read More »

మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం

ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది వరకు వాహనాల రాకపోకలను నిలిపేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నగర పౌరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసిన కేటీఆర్‌ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్‌సాగర్‌లో లేజర్‌ షో …

Read More »

‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ విడుదల

తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా …

Read More »

‘మాస్ట్రో’ నుండి మరో పాట

యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …

Read More »

ఐసీయూలో అక్షయ్ కుమార్ తల్లి

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అక్షయ్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కారణంగా ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారట. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్‌ వెళ్లాడు అక్షయ్‌. అయితే తన తల్లిని ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి, ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం అరుణా భాటియా …

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat