అభివృద్ది పనులను వేగవంతం చేయాలి
పాలకుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను, నాయకులని ఆదేశించారు. పాలకుర్తి మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులతో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… తనను మూడు …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ లో పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం లోని పాకాల గ్రామానికి బాకి ప్రేమ్ కుమార్ (మాజి జడ్పిటిసి) తండ్రి వెంకయ్య గారు కొద్దిరోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంభంకు అన్ని విధాలా అండగా ఉంటానని,ప్రతి కార్యకర్తను కంటికి కపడుకుంటానాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ &శ్రేణులు ,ప్రజాప్రతినిధులు, దయన్న అభిమానులు తదితరులు …
Read More »కన్నులపండుగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Read More »50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్
సత్తుపల్లి పట్టణం పరిధిలో 50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారిని మండల పద్మశాలి సంఘం నాయకులు సత్కరించారు. మహేష్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి కృషితో సత్తుపల్లి పట్టణంలో . 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హల్ నిర్మాణంతో శుభ కార్యక్రమాలు, మీటింగులకు ఎంతగానో ఉపయోగపడతుందని, …
Read More »ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో మొత్తం 27 బిల్లులను ఉభయసభల ముందుకురానున్నాయని కేంద్రం తెలిపింది. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా.. మరో ఆరు బిల్లులు ఇప్పటికే సభలో ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో లేదు.
Read More »చిత్తూరుకు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ …
Read More »తమిళస్టార్ హీరో విజయ్ కీలక నిర్ణయం
తమిళస్టార్ హీరో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో రాత్రిపూట స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘దళపతి విజయ్’ పేరుతో నైట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విజయ్ అభిమాన సంఘం ‘మక్కల్ ఇయకం’ జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు అందాయి. రేపు తమిళనాడు వ్యాప్తంగా మాజీ సీఎం కామరాజ్ విగ్రహాలకు నివాళులు అర్పించాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో నోట్ బుక్స్ పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read More »ఆస్ట్రేలియాకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఆస్ట్రేలియా లో జరగనున్న బోనాలు పండుగలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. రేపు శనివారం ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలలో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
Read More »రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ కుత్బుల్లాపూర్ లో తీవ్ర నిరసన…
తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ …
Read More »