Home / rameshbabu (page 780)

rameshbabu

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో

దేశంలోనే తొలిసారిగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం యుద్ధ విమానాల‌ను ఉప‌యోగిస్తోంది. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌తో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు ఈ ఉద‌యం బ‌య‌ల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను భువ‌నేశ్వ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.

Read More »

తెలంగాణలో కరోనా విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్‌ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ …

Read More »

మంత్రి కేటీఆర్ కు కరోనా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read More »

దేశంలో కరోనా విలయ తాండవం

దేశంలో కరోనా విలయ కొనసాగుతున్నది. రోజు రోజుకు మహమ్మారి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి …

Read More »

GWMC ఎన్నికలు-అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలోని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 66 డివిజ‌న్ల‌కు గానూ తొలి జాబితాలో 18 డివిజ‌న్ల‌కు టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆ పార్టీ వెల్ల‌డించింది. తొలి జాబితా అభ్య‌ర్థుల‌కు బీ ఫారాల‌ను పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అంద‌జేశారు. 2వ డివిజ‌న్ – బానోతు క‌ల్ప‌న సింగులాల్ 5వ …

Read More »

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే త‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని స్ప‌ష్టం చేశారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. ఒక వేళ బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటే …

Read More »

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.అగ్ర హీరో .. మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్ పై ఉండగానే మరో మూడు చిత్రాలను అంగీకరించారు. చిరంజీవి. తాజాగా ఆయన వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘మహర్షి’ సినిమాతో దర్శకుడు వంశీ పైడిపల్లి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు. ఇటీవలే చిరంజీవిని కలిసిన వంశీపైడిపల్లి ఓ కథను వినిపించగా, సామాజిక ఇతివృత్తంతో కూడిన …

Read More »

కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకు టీకా అవసరం లేదు. ఆ తర్వాత వేయించుకోవాలని WHO, అమెరికా CDCA సూచించాయి. కరోనా నుంచి కోలుకోగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, 3 నెలల వరకు మళ్లీ వైరస్ వచ్చే అవకాశం తక్కువేనని …

Read More »

ఉదయం మజ్జిగ తాగితే..?

ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి. 1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. 2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది. 3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. 4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ …

Read More »

2013 తర్వాత తొలిసారిగా ఎంఎస్ ధోని

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సునీల్ నరైన్ బౌలింగ్ బౌండరీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో ధోనీ చివరిసారిగా 2013లో సరైన్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు. అప్పటి నుంచి 64 బంతులు ఎదుర్కొన్నప్పటికీ బౌండరీ బాదలేకపోయాడు. నిన్న 65వ బంతికి ఫోర్ కొట్టాడు. అది కూడా ఫ్రీ హిట్లో, ముందరికి కొడితే బాల్ వెనకవైపు వెళ్లి, బౌండరీ లైన్ దాటింది. ఇప్పటి వరకు ఒక్క …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat