Home / rameshbabu (page 804)

rameshbabu

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వైసీపీ పోటి

తెలంగాణలో ఎన్నికలు జరిగితే కొంతకాలంగా ఏపీ అధికారక వైసీపీ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ఆ పార్టీ నుంచి అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు. అటు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతుండగా ఇటు జగన్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలవడంతో ఏం జరుగుతుందా? అని అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నారు.

Read More »

యాక్షన్ స్టార్ గా సారా అలీఖాన్

ఉరి డైరెక్టర్ ఆదిత్య ధర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కాంబోలో ఓ చిత్రం వస్తోంది. దీనికి ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే పేరు అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా సారా అలీఖాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రేమ కథలు, సరదా పాత్రల్లో నటించిన ఆమె ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చేయనుందట. 2021 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం …

Read More »

షాకింగ్ న్యూస్ -ఏపీలో ఒకే ఇంట్లో 21 మందికి కరోనా

ఏపీలో తూ.గో. జిల్లా తొండంగి మండలంలోని ఒకే ఇంట్లో 3. ఏకంగా 21 మందికి కరోనా సోకింది. రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవలే ఇంటికి వెళ్లాడు. అతడికి కరోనా సోకగా.. అది క్రమంగా ఇతరులకూ వచ్చింది. దీంతో ఈ కుటుంబాన్ని ఐసోలేషన్లో ఉంచిన వైద్యులు… వారికి చికిత్స అందిస్తున్నారు

Read More »

తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,309 కు చేరింది. ఇక నిన్న కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,683కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 204 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్ కేసులున్నాయి..

Read More »

దేశంలో కొత్తగా 59,118 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,26,652కు చేరింది. అటు నిన్న కరోనాతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలను దాటింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి

Read More »

మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్

మహారాష్ట్రలో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది అక్కడ కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్తగా 35,952 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 5,504 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు

Read More »

జూనియర్ సరసన రష్మిక

టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోనేషన్ లో తెరకెక్కుతున్న  సినిమాపై పలు రూమర్లు ఆగట్లేదు. ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో బ్యూటీ రష్మికా మందన్నా ఈ హీరోయిన్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆల్మోస్ట్ రష్మికను కన్ఫార్మ్ అనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. …

Read More »

షారుఖ్ ఖాన్ మాములోడు కాదు.. ఏకంగా 100కోట్లు

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో షారుఖ్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. చాలా రోజుల తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసిన ఈ స్టార్ హీరో.. దీనికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. దీంతో షారుఖ్ భారత్ లో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ గా నిలవనున్నాడు. ఈ చిత్రంలో దీపికా హీరోయిన్. జాన్ అబ్రహం విలన్ సల్మాన్ …

Read More »

దేనికైన సిద్ధమంటున్న కాజల్ అగర్వాల్

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికీ కోలువుడ్ అయిన కానీ హీరోయిన్లకు  పెళ్లయ్యాక సినిమా అవకాశాలు తగ్గిపోతాయి.అవకాశాలు తగ్గిపోవడంతో మధర్ క్యారెక్టర్..సిస్టర్ క్యారెక్టర్..సపోర్టు క్యారెక్టరో వేయడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనేక మంది హీరోయిన్లు  వివాహం తర్వాత ఇలాంటి అవకాశాలు రాక కనుమరుగయ్యారు. ఇపుడు ఇదే పరిస్థితి నటి కాజల్ అగర్వాల్ కు ఏర్పడింది. ప్రస్తుతం ఈమె చేతి నిండా …

Read More »

9ఏండ్ల తర్వాత బుట్టబొమ్మ

సరిగ్గా తొమ్మిదేండ్ల కిందట అంటే 2012లో తమిళ చిత్రం ‘మూగమూడి’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది బ్యూటీ డాల్‌ పూజా హెగ్డే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్, బాలీవుడ్‌ చిత్రాలతో బిజి బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ఇప్పుడీ సొగసరి టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌గా హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పూజా హెగ్డేకు ఉన్న ఆదరణతో ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌లో గోల్డెన్‌ చాన్స్‌ను దక్కించుకుంది. కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat