మీరు బరువు తగ్గాలంటే కింద చెప్పినవి చేస్తే చాలు.. నీళ్లు ఎక్కువగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి రోజూ మొలకెత్తిన పెసలు తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి
Read More »నడకతో ఎన్నో ప్రయోజనాలు
నడకతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మీకు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అల్జీమర్స్ ను అడ్డుకుంటుంది కీళ్లు, వెన్నునొప్పి తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
Read More »కరోనా పన్నుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సర్కారు ‘కరోనా’ పన్ను విధిస్తుందనే వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కరోనాకు సంబంధించి పన్ను/సెస్ విధించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్ దేశంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందన్నారు. గత 3 నెలల్లో GST ఆదాయం పెరిగిందన్నారు దేశాభివృద్ధి కోసం SBI వంటి పరిమాణంలో మరో 20 సంస్థల అవసరం ఉందన్నారు.
Read More »144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి..?
వెస్టిండీస్ నయా సంచలనం కైల్ మేయర్స్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన అరంగేట్ర మ్యాచులోనే డబుల్ సెంచరీ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మన్ అరుదైన రికార్డు సాధించాడు. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచులోనే నాలుగో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 310 బంతుల్లోనే 20 ఫోర్లు సిక్సర్లతో 210 రన్స్ చేసి విండీస్కు మరపురాని విజయాన్ని …
Read More »తెలంగాణ సీఎం మార్పుపై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు.సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగే అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సీఎం సూచించారు. …
Read More »టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకంపై చర్చించనున్నారు. టీఆర్‌ఎస్ వార్షికోత్సవం (ఏప్రిల్ 27) నాటికి పరిస్థితులను బట్టి ప్లీనరీ నిర్వహించేది.? లేనిది ఈ …
Read More »మాజీ ఎమ్మెల్యే నోములకు సీఎం కేసీఆర్ నివాళి
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా పార్టీ ముఖ్య నేతలు, మంత్రి కేటీఆర్‌తో కలిసి టీఆర్‌ఎస్ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, …
Read More »8 కోట్లతో మేడిపూర్ లో చెక్ డ్యాం నిర్మాణానికి” మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన
జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో వెల్గటూర్ పెద్ద వాకుపై రూ 4.60 కోట్లతో నూతనంగా నిర్మించే చెక్ డ్యాం/ ఆనకట్టకు ఈరోజు శంకుస్థాపన, అనంతరం గొల్లపల్లి మండలం లొత్తునూర్, చిల్వకోడూర్ గ్రామాల్లో సదా జల వాగు పై 3.61 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం/ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఈ సందర్భంగా మంత్రి …
Read More »మంత్రి కేటీఆర్ చొరవతో… స్వగ్రామానికి హరిలాల్ మృతదేహం
ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడ గుండెపోటుతో మరణించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఆ వ్యక్తి మృతదేహం ఇవాళ సొంతూరుకు చేరుకుంది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండాకు చెందిన మాలోతు హరిలాల్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో.. స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి …
Read More »