Home / LIFE STYLE / మీరు బరువు తగ్గాలంటే..?

మీరు బరువు తగ్గాలంటే..?

మీరు బరువు తగ్గాలంటే కింద చెప్పినవి చేస్తే చాలు..

నీళ్లు ఎక్కువగా తాగాలి

వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి

గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి

రోజూ మొలకెత్తిన పెసలు తినాలి

అల్పాహారంతో అరటి పండు తినాలి

ఆహారాన్ని నమిలి తినాలి

వ్యాయమం తప్పనిసరిగా చేయాలి

క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి

కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి