బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.2.5, లీటర్ డీజిల్పై రూ.4 అగ్రి సెస్ విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది
Read More »కేంద్ర బడ్జెట్ 2021-22తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..?
-తగ్గనున్న బంగారం, వెండి ధరలు -పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు -మొబైల్ రేట్లు పెరిగే అవకాశం -నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం -సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు -ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం
Read More »వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఎందుకంటే..?
దేశంలోని లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మరే ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం …
Read More »స్వస్త్ భారత్ హెల్త్ స్కీమ్ కి ఎన్ని కోట్లు కేటాయించారంటే..?
ఆరోగ్య భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వస్త్ భారత్ యోజన పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఈ కొత్త పథకం కోసం 64,180 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్‌సభలో బడ్జెట్ …
Read More »కేంద్ర బడ్జెట్ 2021 -రైల్వేలకు రూ.1.15 లక్షల కోట్లు
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలను అభివృద్ది చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1.15 లక్షల కోట్ల నిధులు అందించనున్నారు. దేశీయ విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read More »కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టాబ్లెట్‌లో ఏముందో తెలుసా..?
కరోనా నేపథ్యంలో తొలిసారి డిజిటల్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. స్వదేశీ ‘బాహి ఖాతా (బడ్జెట్)’ను టాబ్లెట్‌లో సమర్పించారు. పసిడి వర్ణంతో కూడిన మూడుచక్రాల జాతీయ చిహ్నంతో రూపొందించిన రెడ్ కలర్ బ్యాగ్‌లో బడ్జెట్ రూపొందించిన టాబ్లెట్‌ను తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లారు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ చీర ధరించి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఆర్థిక శాఖ అధికారులు వెంటరాగాపార్లమెంట్‌లో అడుగు …
Read More »KGF-2 విడుదల రోజు సెలవు కావాలంటూ ప్రధాని మోదీకి లేఖ
కేజీఎఫ్ అనే కన్నడ చిత్రం దేశ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 200 కోట్ల వసూళ్ళు రాబట్టి అందరి దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 మూవీపై కూడా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 16న ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమాకు సంబంధించి భారీగా బిజినెస్ జరుగుతుంది. మరోవైపు కేజీఎఫ్ …
Read More »కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల ఇన్సూరెన్స్ అందజేసిన మంత్రి జగదీష్
నమ్ముకున్న క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేదే టి ఆర్ ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఎంతో ముందు చూపుతో యావత్ భారతదేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టి ఆర్ ఎస్ అధినేత పార్టీ సభ్యత్వానికి భీమా పాలసీ అమలులోకి తెచ్చారని ఆయన చెప్పారు.క్యాడర్ కు లీడర్ కు ఇప్పుడు అదే భరోసాగా మారిందని ఆయన స్పష్టం చేశారు. …
Read More »హీరోలపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్కపలచు భామ సాయి పల్లవి తనతో కలిసి నటించిన కొందరు హీరోల గురించి ఇటీవల పలు విషయాలు పంచుకుంది. తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదా’ హీరో వరుణ్ తేజ్ తనకు వెరీ స్పెషల్ అని, అతడి నటనకు ‘ఫిదా’ అయ్యా నని చెప్పింది. ఇక ధనుష్(మారి) తన టెన్షన్ పోగొట్టేవాడంది. తన అభిమాన నటుడు సూర్య (NGK)తో నటించడంతో …
Read More »మంత్రి కేటీఆర్ కల ఏంటో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలుసా..?. ఏముంటది ముఖ్యమంత్రి కావడం అని మీకు మీరే ఊహించుకోకండి. అసలు మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల గీతానగర్ లోని జెడ్పీ హైస్కూలును సీఎస్ఆర్ కింద పీపీపీ పద్ధతిలో సకల సౌకర్యాలతో అత్యద్భుతంగా మార్చారు. కార్పొరేట్ …
Read More »