Home / rameshbabu (page 889)

rameshbabu

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతో తెలుసా.?

సాయిధ‌ర‌మ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్ర‌తుకే సో బెట‌ర్. డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది. లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్స్ నిలిచిపోవ‌డం, థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో సినీ ప‌రిశ్ర‌మ అత‌లాకుత‌ల‌మైంది. సుదీర్ఘ కాలం త‌ర్వాత డిసెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లో తొలి తెలుగు సినిమాగా విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్ లో వ‌సూలు చేసిన క‌లెక్ష‌న్ల‌పై ఓ …

Read More »

పెళ్లి పీటలు ఎక్కనున్న కీర్తి సురేష్

మలయాళీ సోయగం కీర్తి సురేష్‌ ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడి పెళ్లి గురించి చెన్నై సినీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా ఆమెకు పెళ్లి జరిపించాలనే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. చెన్నైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో కీర్తి కుటుంబ సభ్యులు సంబంధం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్న సినిమా …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలోని ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. అన్ని శాఖల్లో.. అన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌, డైలీ వేజ్‌, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌, పార్ట్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ …

Read More »

మంత్రి కేటీఆర్ కి వృక్ష వేదం పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నేడు అందజేయడం జరిగింది. ఈ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దేతడి హారిక

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి  జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన దేతడి హారిక. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ గతంలో కూడా నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా …

Read More »

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 8,81,273కు చేరింది. 7,098 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 3,423 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 8,70,752 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో …

Read More »

ఇండియాలో కొత్త స్టెయిన్ కరోనా కేసుల కలవరం

ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వైరస్ ఇండియాను తాకింది. దేశవ్యాప్తంగా మొత్తం 6 కొత్త స్టెయిన్ కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2 పుణెలో ఒక కేసు చొప్పున వెలుగుచూశాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే వరంగల్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు CCMB నిర్ధారించిందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

ధోనీ సరసన రహానే

ఆసీస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో ధోనీ రికార్డును రహానే సమం చేశాడు. తొలి 3 టెస్టులు గెలిపించిన రెండో కెప్టెన్ గా మహీ సరసన నిలిచాడు. AUS ఆడిన 100వ టెస్టులో భారత్ గెలిచింది. బాక్సింగ్ డే టెస్టులో M.O.M అవార్డు అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా (సచిన్, బుమ్రా) నిలిచాడు. విదేశాల్లో టాప్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం 10 ఏళ్ల …

Read More »

రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని.. 15.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. మయాంక్, పుజారా ఫెయిలైనా.. గిల్(35), రహానే(27) రాణించారు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే JAN 7 నుంచి JAN 11 …

Read More »

రెండో టెస్టులో టీమిండియా రికార్డుల మోత

* మెల్ బోర్న్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా(4 ఇన్నింగ్స్ లో 15 వికెట్లు) ఘనత సాధించాడు * 2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఆసీస్ ను రెండోసారి భారత్ ఓడించింది ఆసియా జట్లలో ఆసీస్ ను ఎక్కువసార్లు ఓడించిన టీంగా భారత్ (8) రికార్డు నెలకొల్పింది * ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లి, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat