Home / rameshbabu (page 966)

rameshbabu

శభాష్ సోనూ

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేశాడు సోనూసూద్. ‌ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించారు.‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్‌ …

Read More »

నాకు ఆ “అనుభవం” ఎదురైంది

సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ‘మీ టూ’ అనే ఉద్య‌మ‌మే మొద‌లైంది. చాలా మంది త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ మ‌ధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం చల్లబడ్డట్టే కనిపిస్తుంది. కానీ.. అక్కడక్కడా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడినట్లు వార్త‌లు …

Read More »

కొదండరాం సంచలన నిర్ణయం

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) నిర్ణయించింది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కచ్చితంగా కోదండరాం బరిలో నిలుస్తారని, ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్‌ నేతలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్‌-ఖమ్మం- …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా 2,579 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరింది. తెలంగాణలో గత 24గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 770 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ 1,752మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 84,163 మంది …

Read More »

మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది దీని లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన స్వీకరించి నేడు సహస్త్రధర; ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు; కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటిన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో …

Read More »

ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా

 ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …

Read More »

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్.

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్. ? ఒక్క పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు అందిస్తున్నాం ? పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నదే సీఎం ఆలోచన ? అర్హులకు రెండు పడక గదుల ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ సకల్పం ?రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తాం. ? కాళేశ్వరం ప్రాజెక్ట్ తో జిల్లాలోని ప్రతి ఏకరా సాగులోకి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే … ప్రతి ఎకరా సాగులోకి

పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.. అర్హుల కు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాల న్నదే ప్రభుత్వ సంకల్పం.. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడతాం. స్టీల్ బ్యాంక్ లతో ప్లాస్టిక్ కు చెక్ స్వచ్ఛ గ్రామాల అంశంలో దేశానికే తెలంగాణ ఆదర్శం చెరువులు నిండినా ఒక్కటి కూడా తెగలేదంటే అది …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి మాధవి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి సాకేత్ మాధవి…. అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి సాకేత్ మాధవి అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను …

Read More »

కెసిఆర్ ఐలాండ్ అభివృద్ధికి పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్

నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు – అంచనా వ్యయం రూ.20 కోట్లు *అత్యాధునిక హంగులతో కాటేజీలు *ఫ్లోటింగ్ బ్రిడ్జి, ఫ్లోటింగ్ రెస్టారెంట్ *గుట్టపై భాగంలో ప్రెసిడెన్షియల్ సూట్ *పిల్లలకు, పెద్దలకు వేర్వేరు స్విమ్మింగ్‌పూల్స్ *లోయర్ మానేరు డ్యాం మధ్యలో 4 ఎకరాల్లో మైసమ్మగుట్టపై ఏర్పాటు *రూ.20 కోట్ల అంచనాతో రాష్ట్ర పర్యాటకశాఖ గ్రీన్‌సిగ్నల్ *అంతర్జాతీయస్థాయి పరిజ్ఞానంతో కాటేజీల నిర్మాణం ————————————————- కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లోయర్ మానేరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat