Home / shyam (page 107)

shyam

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్.. ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి..!

హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరుగుతోంది. ఇవాళ నియోజకవర్గంలో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలోని తన స్వగ్రామం గుండ్లపల్లిలో ఓటు వేశారు. హుజూర్ నగర్ బరిలో మొత్తం 28మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని …

Read More »

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్…!

పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ దిశలో ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మ అడుగులు వేయాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కడా వివక్ష చూపవద్దని, చట్టం ముందు అందరూ సమానులే అని, శాంతి భద్రతల రక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో హోం …

Read More »

బాలయ్య చిన్న అల్లుడి ఘరానా మోసంపై విజయసాయిరెడ్డి సెటైర్..!

13 కోట్లు బ్యాంకు అప్పు చెల్లించకపోగా..పైగా నాకు ప్రభుత్వం నుంచి 3 కోట్లు డబ్బులు రావాలి.. అందుకే కట్టలేదంటూ దబాయిస్తున్న బాలయ్య చిన్నల్లుడు భరత్ వ్యవహారం ఇప్పుడు విశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ‌్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే ఇటీవల ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిన పత్రికలలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. ఆ యాడ్‌లో భరత్ …

Read More »

చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైసీపీ మంత్రి..!

గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా రాష్ట్రంలో మొదలైన అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని భావించిన జగన్ సర్కార్ పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యామ్, హైడల్ ప్రాజెక్టుతో సహా వెలిగొండ వంటి అన్ని ప్రాజెక్టు నిర్మాణపనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అయితే ఈ రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు, దేవినేని ఉమతో …

Read More »

భాగ్యనగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి ధర్మ ప్రచారయాత్ర..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్‌లో దిగ్విజయవంతంగా సాగుతోంది. ధర్మప్రచార యాత్రలో భాగంగా జూబ్లిహిల్స్ లోని జలవిహార్ రామరాజు దంపతుల నివాసంలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, శుభాశీస్సులు అందజేశారు. రామరాజు నివాసంలో బస చేసిన స్వామివారిని సినీ దర్శకుడు, ఎస్వీబీసీ …

Read More »

బాబుగారి పరువు బెజవాడ కరకట్టలో కలిపేసిన బీజేపీ నేత..!

యుపీఏ హయాంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున కక్ష సాధింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఓ హత్యకేసులో ఇరికించి, జైల్లో పెట్టించాడు. చీకట్లో చంద్రబాబును కలిసిన తర్వాత జగన్ జైలుకు వెళ్లడంలో చిదంబరం కీలక పాత్ర పోషించాడు. అయితే మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌‌లో ఇరుక్కుని ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఇక …

Read More »

పవన్‌కు షాకింగ్.. సీఎం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన జనసేన ఎమ్మెల్యే…!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకపక్క వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం …

Read More »

అక్కడ సీఎం జగన్‌ను దేవుడిలా కొలుస్తున్న తెలుగు తమ్ముళ్లు..ఎందుకో తెలుసా..!

ఏపీలో సీఎం జగన్‌ ప్రజారంజక పాలనకు అన్ని వర్గాల ప్రజల జేజేలు కొడుతున్నా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, తప్పుడు నిర్ణయాలతో జగన్ రాష్ట్రాన్ని అధోగత పాల్జేస్తున్నారని, రాజధాని వెనక్కి పోయిందని, పెట్టుబడులు ఆగిపోయాయని దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో వైసీపీ ఏకంగా 151 సీట్లలో గెలిచినా, టీడీపీ కేవలం 23 సీట్లలో గెలిచినా…చంద్రబాబుకు కొమ్ము కాసే కొన్ని వర్గాల ప్రజలు జగన్ …

Read More »

చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చిన బాలయ్య…టీడీపీలో తర్జనభర్జన..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హుజూర్‌నగర్ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత ఇలాకా అయిన హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్‌లో 8 నెలల్లోనే ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలకు పోలింగ్ అక్టోబర్ 21 న జరుగునుంది. ప్రధాన పోటీ …

Read More »

బలరాం-చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్‌ ..!

ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, వరుడు బలరాం రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌కు బంధువు. అంతకుముందు ఫోర్ట్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఖమ్మం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat