Home / siva (page 22)

siva

బాబు బస్సుయాత్ర

ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేసే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుతెలుస్తోంది. 45 రోజుల బస్సుయాత్రను చంద్రబాబు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ మీటింగ్‌లో ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవరయ్యేలా యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనచైతన్య పేరుతో బస్సు యాత్ర చేద్దామని సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర చేయాలనే …

Read More »

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు..!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు …

Read More »

ఈ 6 కారణాలతోనే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ ను మళ్లీ సీఎంగా గెలిపించిది

భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది .దేశంలో దాదాపు చాలాచోట్ల భాజపా తన కషాయ జెండాను ఎగురవేయగలుగుతోంది కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దాని శక్తి చాలడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ భంగపాటుకు గురైంది. తాజా ఎన్నికల్లో ఆప్ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. …

Read More »

అత్యంత అవమానకరం…ఈ దేశాన్ని తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా?

కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది.అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలంపాటు తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా? అనే అనుమానం కలుగుతుంది.ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి.. అనే హోదా తో కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్న …

Read More »

ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కేంద్రం విడుదల చేయడం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకోసం ప్రతిపాదించిన కేటాయింపులను పెంచడం, ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధన దిశగా ప్రక్రియను వేగవంతం చేయడం.. లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక …

Read More »

కూతురి అక్రమ సంబంధం తండ్రి పరువు హత్య

అక్రమ సంబంధం పర్యవసానంగా పరువు హత్య చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కూతురి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బళ్లారి తాలూకా గోడేహళ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు గోపాలరెడ్డి కాగా, హతురాలు అతని కుమార్తె కవిత (22).  పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం…గోడేహళ్‌ గ్రామంలో నివసించే రైతు గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు. అయితే కవితకు అక్కడే …

Read More »

సంక్షేమ , అభివృద్ధి పథకాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి..!!

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్భోదించారు. విస్తృత మేథోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ- విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు తీసుకుంటుందని సీఎం అన్నారు. …

Read More »

సీయం కేసీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటుదాం..మంత్రి అల్లోల

చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్కల పెంపకంలోనూ నెంబర్ వన్ గా నిలిచిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొక్కల పంపకం, అటవీ …

Read More »

రేపు కర్నూలు టౌన్ లో పవన్ కళ్యాణ్ ర్యాలీ ..!

విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గం.కు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలోజనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరంకోట్ల కూడలిలో బహిరంగ సభ …

Read More »

ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ

ఏపీలో నడి రోడ్డు పై హెచ్.పీ గ్యాస్ ట్యాంకర్ నుండి భారీగా గ్యాస్ లీకేజీ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుండి విజయవాడ వైపు వెళ్ళుతున్న హెచ్ పి గ్యాస్ ట్యాంకర్ నుండి గ్యాస్ లీకవుతున్న సంఘటనతో ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పూర్తి స్థాయిలో రాకపోకలు స్థంభించాయి. స్థానిక ప్రజలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat