Home / siva (page 471)

siva

జగన్ పాదయాత్ర.. భ‌గ్నం చేయ‌డానికి భారీ కుట్ర..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బాట‌లో న‌డ‌వ‌నున్నారు. అందులో భాగంగానే ఏపీలో న‌వంబ‌ర్ 6న జ‌గ‌న్‌ పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎలాగైనా జగన్ పాదయాత్రను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందా.. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. జ‌గ‌న్ ఆరునెలలపాటు 13 జిల్లాలలో ప్రజాక్షేత్రంలో పర్యటనకు సిద్ధం కావడంతో టీడీపీలో గుబులు రేగుతుంది. దాంతో …

Read More »

నయీం అనుచరులు జైలు నుంచి కోర్టుకు తరలించే దారిలో… పక్క స్కెచ్

గ్యాంగ్‌స్టర్‌ నయీం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైనా.. అతని అనుచరుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నయీం కేసులో పీడీ యాక్ట్‌లో అరెస్టు అయి ప్రస్తుతం వరంగల్‌ జైళ్లో ఉన్న అతని ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్‌ ఇంకా సెటిల్మెంట్‌లకు పాల్పడుతున్నట్లు బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పాశం శ్రీనుకు పోలీసుల నుంచి కూడా సహకారం అందుతోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. జైలు నుంచి కోర్టుకు తరలించే దారిలో దాబా …

Read More »

మెరిసిపోతున్న కాజల్ ను చూసి మురిసిపోతున్నారు

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో తన ప్రతిభనంతా ప్రదర్శిస్తోంది కాజల్ అగర్వాల్. ప్రత్యేకించి ఎక్కడికి వెళితే అక్కడ ప్రాంతీయ సెంటిమెంట్ ను పండించడానికి ఈ హీరోయిన్ అపసోపాలు పడుతోంది.తాజాగా లేలేత భానుడు తాకుతున్న వేల.. గోరు వెచ్చని ఎండలో.. అందాల ఫ్రెంచ్ రివేరా వద్ద.. అంతే అందంగా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హాలిడే వెకేషన్లో భాగంగా పారిస్ లో ఉన్న ఈ భామ అక్కడ నుంచి ఈ …

Read More »

శ్రీదేవి కూతురు డెబ్యూ మూవీ ఫిక్స్‌..!

వెండితెర అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వి సిల్వ‌ర్ స్కీన్ ఎంట్రీ కోసం జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న ఏకైక విషయం జాన్వి కపూర్ వెండితెర తెరంగేట్రం ఎప్పుడు చేస్తోంద‌ని. తొలుత తెలుగులో రామ్ చరణ్ సరసన అని, ఆ త‌ర్వాత అఖిల్‌కి జోడీగా అని వార్తలు వ‌చ్చాయి. బాలీవుడ్ మీడియాకి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో …

Read More »

లాస్ట్ మినిట్‌లో చేతులెత్తేశారు..?

బొమ్మ‌రిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయిన న‌టుడు సిద్ధార్థ్ ఆ త‌ర్వాత వ‌రుస ప‌రాజ‌యాల‌తో క‌నుమ‌రుగు అయిపోయాడు. చాలా రోజులు గ్యాప్ త‌ర్వాత త‌నే నిర్మాత‌గా సొంత బ్యానర్లో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా చేశాడు. తమిళంతో పాటు తెలుగు… హిందీ భాషల్లోను ఒకే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ పెట్టేసి .. నవంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు …

Read More »

2000 రూపాయల నోట్ల ప్రింటింగ్‌ నిలిపివేత

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తుంది. ఈ ఆర్ధిక సంవస్సరం లో రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేయలేదు.దీనివెనుక పెద్ద కారణాలే ఉన్నాయని సమచారం. పెద్ద నోట్ల రద్దు విఫలమయిందని విమర్శలు చెలరేగడంతో కేంద్రం ఇరకాటంలో పడింది.. దిద్దుబాటు చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో తెచ్చిన 2000 రూపాయల నోటును కూడా త్వరలో …

Read More »

క‌మ‌ల్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు.. గౌత‌మి సంచ‌ల‌నం..!

న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పై గౌత‌మి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దాదాపు పదేళ్ళు సహజీవనం చేసిన తర్వాత కమల్ హాసన్ నేనిక కలిసి ఉండలేను అంటూ తన బ్లాగ్ లో బాంబ్ పేల్చిన గౌతమి రీసెంట్ గా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి, ఆమె కెరీర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు వెలిబుచ్చింది. ఆ విషయాలు వింటుంటే.. ఏంటి కమల్ మరీ …

Read More »

టాలీవుడ్ ట్రేడ్‌ టాక్‌..!

నేను శైల‌జ కాంబినేషన్‌లో వ‌చ్చిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ప‌రాజ‌య బాట‌లో ప‌య‌నిస్తోంది. గ‌త శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ చిత్రం మూడు రోజులు మంచి క‌లెక్ష‌న్లు సాధించినా.. ఇక సోమ‌వారానికి ఈ చిత్ర క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అయ్యాయి. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా విడుద‌ల అయిన ఈ చిత్రం హ్యాపీడేస్‌ మాదిరిగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంద‌ని అంచనా వేసిన ఈ చిత్రానికి ఫ‌స్ట్ డేనే మిశ్రమ స్పందన వచ్చింది. …

Read More »

పుజారా 12వ డబుల్ సెంచరీ…..ఒక్క టి20 మ్యాచ్‌ ఆడే ఛాన్స్ దక్కలేదు.

క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధికంగా డబుల్‌ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్‌ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా(204; 28 ఫోర్లు) డబుల్‌ సెంచరీ సాధించాడు. కెరీర్‌లో అతడికిది 12వ డబుల్ సెంచరీ. విజయ్‌ మర్చంట్‌ (11) పేరిట ఉన్న రికార్డును ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ …

Read More »

టాలీవుడ్ బ్రేకింగ్.. చిరు చిత్రంలో ప‌వ‌న్‌..?

టాలీవుడ్ సినీ స‌ర్కిల్లో ఓ సంచ‌లన వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సోదరుడు.. పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు స‌మాచారం. ఇందులో పవన్‌ పాత్ర అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 2007లో చిరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat