తెలుగు సినీ వర్గీయుల్లో ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ రంగస్థలం 1985 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టుకుని నెలలు గడుస్తున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత సీన్స్ అన్ని షూట్ చేసినా.. మిగతా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. …
Read More »జగన్ కోసం…1008 కొబ్బరికాయలు కొట్టి మొక్కు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంక ల్పం’ పాదయాత్రలో మొత్తం మీద రెండు కోట్ల మందికి చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పం’ అని పేరు పెట్టారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి …
Read More »మెగాస్టార్ వస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో..?
మెగా స్టార్ చిరంజీవి.. యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్‌ల మధ్య విబేధాలు గతంలో తారస్థాయిలో ఉండేవని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజశేఖర్ స్వయంగా తన పిఎస్వీ గరుగవేగ చిత్రం ప్రీమియర్ షో చూసేందుకు చిరంజీవిని ఆహ్వానించటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి సినిమా చూడటానికి వస్తే వీళ్ల మధ్య మళ్లీ స్నేహబంధం మళ్లీ మొదలైనట్లే అనే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హీరో రాజశేఖర్ నటించిన చిత్రం …
Read More »మిథాలీ రాజ్ గ్లామరస్ ఎటాక్..!
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ గతంలో ఒకసారి ఫ్రెండ్స్‌తో సరదాగా దిగిన ఓ పర్సనల్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మహిళా క్రికెట్‌లో ఆమె ఓ సంచలనం.. ఆమెను క్రికెటర్‌గా ఆరాధించేవారు కోట్లాది మంది వున్నారు. తృటిలో ప్రపంచ కప్ మిస్సయ్యిందిగానీ, లేకపోతే మిథాలీ రాజ్ ఇప్పటి ఫాలోయింగ్‌కి పదింతల ఫాలోయింగ్ సంపాదించుకుని వుండేదనే విషయం …
Read More »“శివ” కాంబినేషన్ రిపీట్ కన్ఫాం.. నాగ్ క్యారెక్టర్ ఏంటంటే..!
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శివ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఓ సంచలనమే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇటీవల రాజుగారి గది 2 మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు దాదుపు 25ఏళ్ల …
Read More »టీడీపీలో అనుకూల “తమ్ముళ్ల” తోనే సింగపూర్ యాత్ర..
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ యాత్రకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మొత్తం రైతుల సంఖ్య 26 వేలు.. సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించింది 123 మందే.. అందులో తొలి విడతగా 34 మంది రైతుల ఎంపిక.. వీరిలో టీడీపీ నేతలే అధికం.. మిగిలిన వారూ ఆ పార్టీ సానుభూతిపరులే రైతులతో సింగపూర్ యాత్రకు జెండా ఊపిన 24గంటల్లో ప్రభుత్వ బండారం బయటపడింది. అక్కడ …
Read More »పవన్ కొడుకుకి నామకరణం.. కూతురుతో వర్మ గొడవ..!
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కల్గిన నాలుగో సంతానంగా మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ తాజాగా తన కొడుకుకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. అయితే మామూలుగానే పవన్ నీడను కూడా ఫాలో అయ్యే వర్మ ఊరుకుంటాడా.. మరోసారి పవన్ కొడుకు పేరుపై స్పందించాడు. అయితే ఇక్కడున్న మరో ట్విస్ట్ ఏంటంటే.. వర్మతో ఆయన కుమార్తె మాటల …
Read More »పేరుతోనే మొదలైన రచ్చ..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ అన్నాలెజ్‌నోవా దంపతులకు పండంటి బాబు పుట్టాడు. ఇక తాజాగా ఆ బాబు పవన్ పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరే సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఆ పేరుపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ పేరు ఏంటనేగా.. మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల.. వినడానికి కొత్తగా, కొంత వింతగా ఉన్న …
Read More »జీవిత రాజశేఖర్ ఇంట మరో విషాదం..!
సినీ నటులు, దంపతులు రాజశేఖర్, జీవితల ఇంట మరో విషాదం నెలకొంది. జీవిత అన్నయ్య మురళి శ్రీనివాస్ గురువారం మరణించారు. మురళి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇకపోతే కొద్దిరోజుల క్రితమే …
Read More »న్యూయార్క్‌లో ఉగ్రవాది…‘అల్లాహో అక్బర్’ అంటూ పారిపోవడానికి ఎలా ప్రయత్నించాడో చూడండి
న్యూయార్క్‌లో ట్రక్కుతో బీభత్సం సృష్టించిన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్.. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల రాకను పసిగట్టిన అతడు.. ట్రక్కు నుంచి దిగి పరుగు ప్రారంభించాడు. ఓ చేతిలో తుపాకీ పట్టుకొని అతడు రోడ్లపై ‘అల్లాహో అక్బర్’ అంటూ అరుస్తూ పరుగెత్తుతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతణ్ని షూట్ చేశారు. ఆ కిరాతకుణ్ని సజీవంగా పట్టుకునే ఉద్దేశంతో భద్రతా సిబ్బంది అతణ్ని …
Read More »