Home / siva (page 515)

siva

వాణి విశ్వనాథ్ పై సోషల్ మీడియాలో పెలుతున్న సెటైర్ లు

నూతనంగా టీడీపీ తీర్ధం తీసుకున్న ప్రముఖ నటి వాణి విశ్వనాద్ ఇచ్చిన స్టేట్ మెంట్ టిడిపి అదినేతకు బాగానే నచ్చవచ్చు. ఆమె మరో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆమె ఒక హెచ్చరిక చేశారు. ఎన్.టిఆర్ పై ఆయన సినిమా తీయరాదట. ఒక వేళ తీసినా అందులో ఏదైనా తేడా ఉంటే తాను ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ దేవుడు అని, ఆయన …

Read More »

స్పైడ‌ర్ ప్లాప్‌తో.. మ‌హేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

సినీ ఇండ‌స్ట్రీ జూదం లాంటిది. కొంత మంది రాత్రికి రాత్రే.. స్టార్లుగా, కోటీశ్వ‌రులుగా మారిపోగా.. మ‌రికొంద‌రు దివాలా తీసి రోడ్డున ప‌డుతున్నారు. ఇక కేవలం సినిమా చేశామా.. డబ్బులు తీసుకున్నామా అని కాకుండా సినిమా ప్లాప్ అయితే ఆ నిర్మాతలను ఆదుకోవడం వంటివి చాల తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తాజాగా ఆయన నటించిన స్పైడర్ మూవీ తెలుగు, తమిళంలో …

Read More »

గ్రామంలోని యువకులతో అలా తిరుగుతుందని ..తల్లిదండ్రులే

కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీప గ్రామంలో వెలుగుచూసింది. తిరుమంగళం సమీపంలోని గ్రామానికి చెందిన జానవేలు, సీతాలక్ష్మీ దంపతులు. వారికి అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల కూతురు ఉంది. పదో తరగతిలో ఫెయిల్ అయిందనే ఆవేదనతో తన కూతురు అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అన్నలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్.. వైస్రాయ్ ఎపిసోడ్‌ని వ‌ర్మ ట‌చ్ చేసేనా..!

కాంట్ర‌వ‌ర్సిటీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన‌ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోని ఓ కోణాన్ని తీస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి అంశాన్ని తీసుకోవడం టీడీపీకి ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ సినిమాను ఒకే యాంగిల్‌లో తెరకెక్కిస్తారేమోని, ఇంకే విషయాలు ప్రస్తావిస్తారోననే …

Read More »

కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?

దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్‌కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు. వివరాలను పరిశిలిస్తే మిలిటరీ …

Read More »

ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ.. ట్రైలర్ టాక్.. డోంట్‌ వర్రీ తొందర్లోనే ఏడుస్తావ్‌..!

రామ్ పోతినేని నటించిన నేను శైల‌జ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయిన కిషోర్ తిరుమ‌ల మ‌రోసారి రామ్‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రం ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ. అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి కథానాయికల న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ మొత్తం ఒక డైలాగ్ గా సాగింది. ఇంతకీ ఆ డైలాగ్ వెర్షన్ ఏమిటంటే..! అనుపమ : నీ ఫ్రెండ్స్‌ దగ్గర నీకు నచ్చని …

Read More »

పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్ము స్వాహా.. ఇంత రాజకీయామ

అనంతపురం జిల్లా పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజు సొమ్మును క్లర్క్‌ స్వాహా చేశాడు. హాల్‌ టిక్కెట్లు రాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే… డిగ్రీ బీకాం కంప్యూటర్స్, జనరల్‌ బీకాం కోర్సులకు సంబంధించి 140 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను ఇటీవల సబ్జెక్టుకు రూ. 250 చొప్పున క్లర్క్‌ శ్రీనివాసులుకు చెల్లించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్‌టిక్కెట్లు తీసుకోవడానికి 20 మంది విద్యార్థులు …

Read More »

బైక్‌ కొనివ్వలేదని.. రైలు కింద తల

స్కూల్‌ పిల్లల నుంచి మొదలు పెడితే కాలేజీ స్టూడెంట్స్‌ వరకూ అందరికీ బైక్‌ అంటే ఓ తెలియని ఆకర్షణ. బైక్‌, నేటి యువతరం తప్పనిసరిగా ఉండాలని భావించే నిత్యావసరవస్తువు గా మారిపోయింది. అలాంటి ఓబైక్‌ కోసం ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డడు. తల్లిదండ్రులు బైక్‌ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని షోకాన్ని మిగిల్చిన ఘటన గురువారం చిత్తూరులో …

Read More »

సమంత బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో..!

సమంత బాత్రూంలో స్నానం చేస్తున్నపుడు ఎవరో వీడియో తీస్తే.. ఈ టైటిల్ పెట్టామ‌ని త‌ప్పుగా అనుకోమాకండి.. ఇక్క‌డ స‌మంత బాత్రూమ్ వీడియో రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. అదే రాజుగారి క‌థ‌లో మెయిన్ పాయింట్‌. రాజు గారి గది-2 లో చేసిన అమృత పాత్రే ఇప్పటిదాకా సమంత కెరీర్లో బెస్ట్ రోల్ అని ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో తేల్చేశాడు అక్కినేని నాగార్జున. సమంత సైతం ఈ పాత్ర …

Read More »

రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష… భూమా అఖిలప్రియ

రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష విధించి వెంటనే ఉరి తీయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అత్యాచారానికి గురైన బాలికను ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు శుక్రవారం రాత్రి ఆమె స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పసిపిల్ల అఘాయిత్యానికి గురవడం చూస్తే మాట్లాడటానికి కూడా మాటలు రావడం లేదన్నారు. ఇలాంటి వారిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat