పెళ్లైన తెల్లారే భర్త కళ్లుగప్పి భార్య ఉడాయించిన ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్‌ఎల్ నగర్‌కు చెందిన మాదినేని తిరుపతయ్య (23) పాల వ్యాపారం చేస్తూ నగరంలో స్థిరపడ్డాడు. అతడు అక్టోబర్ 1న కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19)ని వివాహం చేసుకున్నాడు. మైదుకూరులో స్థానిక రాఘవేంద్రస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని …
Read More »సమంత ముందే యాంకర్ శ్యామలకి వార్నింగ్ ఇచ్చిన నాగార్ఝున..!
అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతలు నంటించిన రాజుగారి గది-2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ శ్యామలకు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అసలు విషయం ఏంటంటే గురువారం రాజుగారి గది-2 చిత్రంలో భాగంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సందర్భంలో ఆయనను యాంకర్ శామల మీసం ఎందుకు తీసేశారని ప్రశ్నించింది. ఇలాగే చాలామంది బాగుందంటున్నారు… ఏం బాగాలేదా.. అని నాగ్ ఎదురు ప్రశ్నించారు. దానికి శ్యామల సమాధానమిస్తూ.., …
Read More »రత్తాలు మత్తులో కుర్రకారు….!
సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. అలాంటి అందమైన ప్రపంచంలో అందాల్ని ఆరబోస్తూ అవకాశాలు కొల్లగొట్టడంలో రాయ్ లక్ష్మీ ని మించిన వారు లేరని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గా ఎన్ని పాత్రలు చేసినా, బ్రేక్ రాకపోవడంతో ఐటం సాంగులతో మెరిపించడం మొదలెట్టింది. ఆ సమయంలోనే అనుకోని రీతిలో బాలీవుడ్ సినిమా జూలీ-2లో నటించే అవకాశం రావడంతో , ఎలాగైనా ఈ సినిమాతో పాపులర్ అయిపోవాలని , తనలో ఉన్న టాలెంట్లను …
Read More »సాయిపల్లవి టెంప్ట్ అవ్వడంలేదా..!
శేఖర్ కమ్ముల సెన్షేషన్.. ఫిదా సినిమాలో భానుమతి పాత్రలో సాయిపల్లవి జీవించిన తీరు ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్‌నే తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత బడా బడా తెలుగు దర్శక నిర్మాతలంతా సాయిపల్లివి కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆమె ఎవరినీ కనికరించలేదుట. ఆఖరికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు ఆఫర్ చేసినా ఆమె టెంప్ట్ అవ్వలేదు. దీంతో ఆమెకు అసలు తెలుగు సినిమాలు చేసే ఉద్దేశమే లేదని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం …
Read More »ఏపీలో దారుణం…ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్.. బీటెక్..నిరుద్యోగులు సూసైడ్
‘అమ్మా నాన్నా.. అవ్వా.. తాతా.. నేను ఇలా చేయడం తప్పే.. అయితే నాకు వేరే దారి కన్పించలేదు.. జీవితం మీద విరక్తి వచ్చింది.. ఇలా మీకు తెలీకుండా వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్లిపోవడానికి కారణం నాకు జాబు రాకపోవడమే..’ – వడ్డె నవీన్ అనే నిరుద్యోగి సూసైడ్‌నోట్ ‘ఎమ్మెస్సీ బీఈడీ చేశాను.. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.. కుటుంబం గడవడం కష్టమవుతోంది.. ఇంకా ఉద్యోగం రాలేదా.. …
Read More »జబర్దస్త్ రష్మీ అవుట్.. రియల్ స్టోరీ..!
సోషల్ మీడియాలో ఒక వారం రోజుల నుండి బుల్లి తెరకు సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర హాట్ కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్ నుంచి రహ్మీ గౌతమ్‌ని తీసేసి బిగ్‌బాస్ ఫేం హరితేజని తీసుకుంటున్నారనే వార్తలు రచ్చ రచ్చ చేసాయి. ఇక చాలా కాలంగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కు రష్మీ యాంకరింగ్ చేస్తున్న నేపథ్యంలో జనాలకు బోర్ కొట్టేసిందని.., దీంతో ఆమెను మార్చాలని మల్లెమాల టీమ్ …
Read More »సన్నీలియోన్.. తన దత్త పుత్రిక బర్త్‌డేను ఎక్కడ జరిపిందంటే..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమానంగా క్రేజ్ సంపాదించిన సన్నీలియోన్ ఇటీవల ఓ చిన్నారిని దత్తత తీసుకోని తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెల్సిందే. మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ చిన్నారిని సన్నీలియోన్, డెనియల్ వెబర్ దంపతులు దత్తత తీసుకొని ఆమెకు నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. నిషా కౌర్ వెబర్ నల్లగా ఉండడంతో ఆమెను దత్తత తీసుకునేందుకు ఎవరు ముందుకు రాకపోగా, 11 కుటుంబాలు …
Read More »రాజుగారి గది-2 దర్శకుడికి దండం పెట్టిన నాగార్జున..!
నాగార్జున , సమంత , సీరత్ కపూర్ జంటగా.. ఆట ఫేం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజుగారి గది-2. ఇక నాగార్జున చైతు – సమంత పెళ్లి హడావిడి లో ఉండడం తో సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొనలేకపోయాడు. దీంతో ఈరోజు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేసి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. డైరక్టర్ ఓంకార్ కు ఓసిడి …
Read More »రాజు గారి గది-2.. జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
బుల్లితెర పై పాపులర్ అయిన ఆట ప్రోగ్రాంతో ఫేమ్ అయిన ఓంకార్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే రాజుగారి గది చిత్రంతో సంచలన విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా.. రాజుగారి గదికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం రాజుగారి గది-2. కింగ్ నాగార్జున , సమంత , సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యం …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి.. రామ్ గోపాల్ వర్మ విజిల్స్..!
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టీడీపీకి వ్యతిరేఖంగా ఏం చూపెట్టి కంపు చేస్తాడో అని టీడీపీ నేతలు హడలి చావడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లోకొచ్చి వర్మ సినిమా …
Read More »