డిగ్రీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురికావడం కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. సౌమ్య అనే 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని కృష్ణయ్య అనే వ్యక్తి శుక్రవారం దారుణంగా హతమార్చాడు ‘నా మరదలిని చంపేశాను..’ అంటూ ఓ యువకుడు వచ్చి లొంగిపోయిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అతడు చెప్పినట్లుగా సంబంధిత యువతి మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో కేసు వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లొంగిపోయిన …
Read More »గోవాలో సందడి సందడిగా జరిగిన సమంత.. నాగచైతన్యల పెళ్లి..!
అక్కినేని నాగచైతన్య- సమంతల పెళ్లి శుక్రవారం గోవాలో సందడి సందడిగా సాగింది. నిత్యం చాలా గంభీరంగా ఉండే దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఈ పెళ్లిలో స్టెప్పులు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హంగామాతో సాగిందో. అక్కినేని.. దగ్గుబాటి, సమంతలకు చెందిన కుటుంబ సభ్యులు.. పరిమిత సంఖ్యలో మిత్రులతోనే ఈ పెళ్లి జరిగింది. శుక్రవారం రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి సంప్రదాయబద్దంగా సాగింది …
Read More »రేణూదేశాయ్ మళ్ళీ పెళ్లి.. ఎవర్నో తెలుసా..?
పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ పై అనేకమైన గాసిప్పులు పుట్టుకొచ్చాయి. పవన్‌తో విడాల కోసం రేణూ భారీగా డబ్బులు తీసుకుందని, ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అంతేకాదు తాను మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నానని ఓ సంచలన విషయం కూడా చెప్పారు. దీంతో పవన్ ఫ్యాన్స్ రేణు పై సోషల్ మీడియాలో రకారకాల కామెంట్లు చేస్తూ పోస్టులు …
Read More »పెళ్లి వైడుకలో ఇదే హైలెట్.. సమంతతో పోటా పోటీగా డాన్స్ చేస్తున్నసురేష్ బాబు..!
టాలీవుడ్ క్యూట్ లవర్స్ నాగచకైతన్య-సమంతలు పెళ్లి శుక్రవారం రాత్రి 11 గంటల 52 నిమిషాలకు అంగరంగ వైభవంగా జరిగింది. మొదట హింధూ పద్దతిలో చైతన్య.. సమంత మెడలో మూడుముళ్లు వేశాడు. శనివారం మరోసారి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ తతంగం సాయంత్రం 5.30 నుంచి షురూ కాబోతోంది. ఇక మొదటి రోజు పెళ్లి వేడుకలో చాలా విశేషాలు చోటుచేసుకున్నాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు రెండూ ఎలాంటి అమరికలు లేకుండా …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ …జరుగు… జరుగు… అంటూ
టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి చేసింది. ఒక ప్రైవేటు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన రకుల్ అభిమానులను చూసి భయపడిపోయింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు తనను ఏమైనా చేసేస్తారేమోనని జరుగు… జరుగు… అంటూ అందరినీ పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. బౌన్సర్లు అభిమానులను పక్కకు పంపుతున్నా రకుల్ మాత్రం తనను ఎవరైనా టచ్ చేస్తారేమోనని గమనిస్తూనే ఉంది. వస్త్ర దుకాణంలోకి వెళ్ళిన తరువాత …
Read More »ఇట్లు బాలయ్య మ్యాన్షన్‌హౌస్ వివరణలు..!
టాలీవుడ్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూకి బాలకృష్ణ ఇటీవల వరుసగా బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై సోషల్ మీడియా పలు రకాల వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా బాలయ్య స్పందించాడు. బాలయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా …
Read More »టీటీడీ ఛైర్మన్ రేసులో.. పుట్టా సుధాకర్ అవుట్..!
టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి …
Read More »టీడీపీ పార్లమెంటు సభ్యుడు…చంద్రబాబుపై తీవ్ర సంఛలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీయం. నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. …
Read More »బీజేపీ అభ్యర్థి ఆ మహిళతో..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
పంజాబ్‌లోని గురదాస్‌పూర్ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధి స్వరణ్ సలారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళతో స్వరణ్ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్ సలారియా నామినేషన్ రద్దు చేయాలని జాతీయ …
Read More »మహేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇలియానా..!
దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా గురువారం ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ కార్యక్రమానికి ఇలియానా హాజరైంది. ఈ సందర్భంగా తన సినిమాల గురించి, దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఇల్లి బేబి మహేష్ పై హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మహేష్ అంటే అసలు తెలియదని, ఆ తర్వాత మహేష్ గురించి తెలుసుకున్నానని పోకిరి సినిమా తర్వాత మహేష్ …
Read More »