Home / siva (page 546)

siva

ఇండియ‌న్ క్రికెట్ తూఫాన్‌.. పాండ్యా పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ కపిల్ దేవ్‌..!

ఇండియాలో క్రికెట్ పుట్టిన‌ప్ప‌టి నుండి గ‌మ‌నిస్తే.. అస‌లు భార‌తీయ క్రికెట్‌ చరిత్రలోనే ఇప్పటి దాకా బెస్ట్ ఆల్‌రౌండర్ ఎవరనే ప్రశ్న వస్తే.. క్రికెట్ విశ్లేషకులు ఓ క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు కపిల్ దేవ్. అద్భుతమైన పేసర్‌గా.. బ్యాట్స్‌మ్యాన్‌ గా కపిల్ దేవ్ టీం ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 1983లో టీం ఇండియా తొలి వరల్డ్‌కప్‌ గెలుచుకుంది కూడా ఆయన సారధ్యంలోనే. ఆయన రిటైర్ అయిన …

Read More »

ఏపీలో ఆ వ్యాధితో 35 మంది మృతి చెందగా..1000 మంది బాధితులు…జాగ్రత్త

ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 …

Read More »

లవర్ నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి, ఆమె ఒక వ్యభిచారి అని ఫోన్‌ నెంబర్‌

తనతో సంబంధాన్ని కొనసాగించలేదనే అక్కసుతో ప్రియురాలిపై ఆగ్రహం పెంచుకున్నాడు. ప్రియురాలి నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి, ఆమె వ్యభిచారి అని పేర్కొంటూ ఫోన్‌ నెంబర్‌ కూడా ఆ కామాంధుడు పోస్ట్‌ చేశాడు. బెంగళూరుకు చెందిన ఆ నిందితుడిని ముంబయి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో శోవిక్‌ భువన్‌ (22) అనే యువకుడు బీబీఎం రెండో ఏడాది చదువుతున్నాడు. అసోంకు చెందిన ఓ …

Read More »

చంద్ర‌బాబుకు క‌నీ వినీ ఎరుగ‌ని షాక్‌.. టీడీపీ నుండి ఆ వ‌ర్గాల‌న్నీ అవుట్..?

ఏపీ అధికార టీడీపీలో దళితులపై వివక్ష చూపుతున్నార‌ని ఎస్.సిలు మాల, మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదని మాలమహానాడు జాతీయఅద్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళితులు టీడీపీకి మద్దతు ఇవ్వొద్ద‌ని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన కోరారు. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ఎన్టీఆర్‌ సీఎంగా …

Read More »

ఆ “షో” తో ఫోర్బ్స్ జాబితాలోకి ప్రియాంక

టీవీ షోతో 2017కి గాను భారత్ తరఫున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిలిచింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రియాంక టాప్-10లో నిలిచింది. ఒకవైపు బాలీవుడ్‌‌లో సినిమాలు చేస్తూనే.. హాలీవుడ్‌లో ‘క్వాంటికో’ అనే టెలివిజన్ షో‌తో ప్రియాంక‌ అలరించింది. ఈ షో మొదటి సీజన్ లోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక రెండు, మూడు సీజన్లలో కూడా …

Read More »

మార్కెట్ లోకి అతి త్వ‌ర‌లో నోకియా-2..!

HMD గ్లోబల్ నోకియా -2 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నవంబర్ లో లాంచ్ కానుంది. నోకియా -2 స్మార్ట్ ఫోనుకు సంబంధించి కొంత సమాచారం లీకైంది. నోకియా నుంచి వస్తున్న చీప్ అండ్ బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నోకియా-2,ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించనుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటనలు రాలేదు. రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు. మయన్మార్లో నోకియా ప్రతినిధి ఫేజీ సబ్ స్క్రైబర్ మరియు …

Read More »

ఆ నటిపై లైంగిక దాడి చేస్తే.. రూ.3 కోట్లు ఆఫర్‌

సంచలనం సృష్టించిన మాలీవుడ్‌ నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో ఆ పని చేయడానికి హీరో దిలీప్‌ నిందితులకు రూ.3 కోట్లు ఆఫర్‌ చేశాడని పోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు. రేప్‌ చేస్తే కోటిన్నర ఇస్తానని, పొరపాటున పట్టుబడితే మరో కోటిన్నర ఇస్తానని దిలీప్‌ నిందితుడు పల్సర్‌ సునీల్‌తో ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరిలో అత్యాచారయత్నం జరగ్గా జూలైలో దిలీప్ ను అరెస్టు చేశారు. నలుగురు యువకులు ఆమె వాహనంలోకి …

Read More »

చంద్ర‌బాబు పురానా- న‌యా స్కాంలో.. సామాన్యులు ఇలా..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ల‌ని క్యాష్ చేసుకోవ‌డం అల‌వాటు. దేన్నయినా ఆయన ఈవెంట్‌ అనే యాంగిల్‌లోనే చూస్తుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన అయినా.. గోదావరి – కృష్ణా పుష్కరాలు అయినా.. ఇంకేదైనా కావొచ్చు. ఈవెంట్‌ చేశామా.. క్యాష్ చేసుకున్నామా.. ఇదే ఆయ‌న ప‌ద్ద‌తి. అయితే ఈవెంట్‌ అన్నాక వర్కవుట్‌ అవ్వాలి కదా.. మేగ్జిమమ్‌ గిట్టుబాటు అయ్యేలా ఆయా ఈవెంట్లు వుండాలని త‌న నేత‌ల‌కి చంద్రబాబు …

Read More »

కొండ చిలువకు సీటీ స్కానింగ్..ఎందుకు..ఎక్కడో తెలుసా?

కొండ చిలువకు సీటీ స్కాన్ చేసిన అరుదైన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 8 అడుగుల ఆ భారీ సర్పానికి చికిత్స అందించడంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇండియాలో ఇలాంటి ఉదంతం ఇదే మొదటిది. ఒడిషాలోని కియోంజర్ జిల్లా అననాథ్‌పూర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు 4 రోజుల కిందట గాయాలతో బాధ పడుతున్న ఓ కొండ చిలువను గుర్తించారు. తల, శరీరంలోని ఇతర అంతర్గత …

Read More »

ద‌స‌రా బాక్సాఫీస్ మ‌గాడు.. మొన‌గాడు ఎవ‌రో తేలిపోయిందా..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సంక్రాంతి, ద‌స‌రా సీజ‌న్స్‌ వ‌స్తే చాలు స్టార్‌ల సినిమాల‌తో బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. అలాగే బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్‌ల మ‌ధ్య పోటీ కూడా చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అయితే ఈ ద‌స‌రాకి పోటీలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఒక‌టి ఎన్టీఆర్ న‌టించి జై ల‌వ కుశ చిత్రం గ‌త వార‌మే విడుద‌ల అయ్యి వారంలోనే వంద‌కోట్లు క‌లెక్ట్ చేసి దూసుకుపోతుంది. జైల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat