ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ..రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పట్ల ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.ఈ అక్టోబర్ నెల నుండి రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 64లక్షల మంది ఈ పథకానికి అర్హత పొందుతారని అన్నారు. ఈ మేరకు ఏపీ బడ్జెట్ లో రూ.8,750 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. …
Read More »ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ ప్రమాణస్వీకారం..
బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేసారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. విభజన అనంతరం ఏపీకి నూతన గవర్నర్‌గా ఈయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు …
Read More »స్థానికులకు 75 శాతం ఉద్యోగాలపై ఏబీఎన్ రాధా కృష్ణ చెత్త పలుకు…!
మాట తప్పని, మడమ తిప్పని వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం కోటా కల్పించారు. ఈ నిర్ణయంతో ఏపీ యువతలో హర్షం వ్యక్తం అవుతుంటే…మరి ఎందుకో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, అయిన దానికి, కాని దానికి గబ్బులేపే ఏబీఎన్ రాధా కృష్ణ ఉలిక్కిపడుతున్నారు..ఇక టీడీపీ నాయకులైతే ఇష్టానుసారం జగన్‌పై నోరుపారేసుకుంటున్నారు. ఇక వారం వారం చంద్రబాబుకు జాకీలు వేస్తూ, జగన్‌పై ఏడ్చే …
Read More »45ఏళ్లకే ఫించన్ పై టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తోంది.. జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.? సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన అంశం.. దీనిపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్ చేయూత తెచ్చామని సీఎం జగన్ వివరణ ఇవ్వడంతోపాటుగా తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను కూడా సభలో ప్రదర్శింపజేశారు. అయినా టీడీపీ సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు …
Read More »చంద్రబాబు పధకం ప్రకారమే రోజూ ఏదోక గొడవ పెడుతున్నారు..ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీడీపీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. సభలో ప్రతీరోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఏదోక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు.ప్రజలకు మంచి చేద్దామని ముందుకు వచ్చినా రోజు ఏదోక ఆందోళన చేస్తూనే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు.టీడీపీకి ఎంత ఈర్ష్య లేకపోతే , చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంటే ఏదోక వివాదం తెచ్చి దానిని ఆపడానికే ప్రయత్నిస్తున్నారు …
Read More »బీసీ డిక్లరేషన్ ను అడ్డుకునేందుకే ఈ డ్రామాలు.. టీడీపీ డ్రామాలింకా మానలేదా.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను అంశంపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుల సస్పెన్షన్‌కు వరకూ దారి తీసింది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ …
Read More »ఛీ..ఈ చంద్రబాబు బాబు మారడు…మంచి చేస్తే ఓర్వడు…బీసీ డిక్లరేషన్ బిల్లులను అడ్డుకోవడం సిగ్గుచేటు..?
ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఒక గుణం ఉంది. ఒక టాపిక్‌లోఎదుటి వారికి పేరు వస్తుంది అంటే…వెంటనే కుట్రలు మొదలుపెడతారు. ఆ టాపిక్‌ను పక్కన పెట్టి…మరొక టాపిక్‌పై రగడ చేసి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. గత అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్…టీడీపీ ప్రభుత్వం అవినీతిపై, అక్రమాలు చర్చ లేవనెత్తగానే…బాబు తన వంధిమాగధులు అచ్చెం, బోండా, దేవినేని ఉమలను ఉసిగొల్పి, 11 సీబీఐ కేసులు, …
Read More »కావాలనే అడ్డుకుంటున్నారా… జగన్‌కు మంచి పేరొస్తుందనే టీడీపీ రాద్దాంతం !
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజురోజుకి టీడీపీ మరింత దిగజారిపోతుంది. ప్రజలకు మంచి చెయ్యాలని వైసీపీ చూస్తుంటే టీడీపీ పరువు ఎక్కడ పోతుందో అని ప్రతీ విషయానికి అడ్డు తగులుతున్నారు. నిన్న జరిగిన తీరు చూస్తే.. చంద్రబాబు దృష్టిలో బీసీలు అంటే ఎంత చులకనో మరోసారి తెలిసింది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆశయంతో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులు, పనుల్లో 50 శాతం …
Read More »సీఎం జగన్ ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు అయినా వినకపోవడంతోనే అలా చేసారు
వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలి సస్పెన్షన్ జరిగింది. అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటువేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఇది అమల్లో ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రూలింగ్ ఇచ్చారు. సభనుంచి సస్పెండ్ అయిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అసెంబ్లీ ప్రారంభంకాగానే స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ …
Read More »కర్నూల్ లో ఇస్మార్ట్ శంకర్ టీమ్ హల్ చల్..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, …
Read More »