Home / sivakumar (page 282)

sivakumar

మీ అనుభవమంతా దోచుకోవడానికే బాబుపై మంత్రి అనిల్ యాదవ్ ఫైర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై సభలో చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు.. తమరి అనుభవమంతా దోచుకోవడానికే పనిచేసిందని ఎద్దేవా చేశారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. రింగ్ గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు పంచుకున్నారని అనిల్ అన్నారు. అదేవిధంగా రూ.16 వేలకోట్ల రేట్లు పెంచేశారని …

Read More »

కింగ్ నాగార్జున‌ `మ‌న్మ‌థుడు 2`.. రిలీజ్‌ డేట్ ఫిక్స్ !

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో వస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ కు నాగార్జున , పి.కిర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 9న ఈ …

Read More »

తమిళనాడులో 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్..

జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. తేని, మధురై, పెరంబలూరు, తిరునెల్వేలి, రామనాథపురంలలో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. బృందాలుగా విడిపోయి విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ 14 మంది తమిళ ముస్లింలు గతంలో దుబాయ్ లో ఉండేవారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వీరిని సొంత రాష్ట్రం తమిళనాడుకు పంపించింది …

Read More »

టీడీపీ ప‌రువు గంగ‌పాల‌య్యే కామెంట్ చేసిన పార్టీ నేత‌

ఇటీల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్‌పై నేత‌ల్లో నీలినీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే నేత‌లు వివిధ‌ పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఆ పార్టీ మ‌న‌గడే ప్ర‌శ్నార్థ‌కం అయిపోయింది. ఇదే విష‌యంలో తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అనే పార్టీ భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. నేరాలకు …

Read More »

ప్రపంచకప్ హీరోలకు కొత్త ర్యాంకులు, టాప్ ప్లేస్‌ మాత్రం కోహ్లీదే..!

ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి అగ్రస్థానంలో… 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.ఇక సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ …

Read More »

అమెరికాకు జ‌గ‌న్‌…సీఎం హోదాలో మొద‌టిసారి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి అమెరికాలో పర్యటించనున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌లు కీల‌క అధికారిక‌, రాజ‌కీయ సంబంధ‌మైన ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన …

Read More »

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన పెద్ద తప్పిదమే జగన్‌కు ప్లస్ అయ్యిందా.?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో కేసులో భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చేసిన చిన్న తప్పిదం వల్ల జగన్ ఈకేసు నుంచి ఊరట లభించింది. కేవలం 11కోట్ల రూపాయల లబ్ది కోసం రూ.45కోట్లు లంచం ఇచ్చారంటూ ఈడీ పేర్కొనడాన్ని అపిలేట్ ట్రిబ్యునల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జగన్పై అనేక కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఇందులో క్విడ్ ప్రోకో కూడా ఒకటి. ఈకేసులో పెన్నా సిమెంట్ …

Read More »

నాకు మళ్ళీ నువ్వే కావాలి..రష్మిక మందన్న

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కపుల్ గా మంచి పేరు తెచ్చుకున్నారు విజయ దేవరకొండ మరియు రష్మిక.ఇప్పటికే వీరిద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో వీరు మంచి ఫ్రెండ్స్ కుడా అయ్యారు.ప్రస్తుతం వీరు డియర్ కామ్రేడ్ చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రం ఈ నెల 26న భారీ ఎత్తులో రిలీజ్ కాబోతుంది.ఈ మేరకే ఇప్పటికే వీరిద్దరూ ప్రమోషన్లూ బిజీగా ఉన్నారు.అయితే రష్మిక విజయ్ దేవరకొండతో కలిసి …

Read More »

లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ …

Read More »

అంపైర్ల తప్పుకి న్యూజిలాండ్ బలి..మాజీ అంపైర్లు క్లారిటీ !

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా చివరి బంతివరకు సాగింది.అయితే చివరకి మ్యాచ్ టై అయ్యింది.అనంతరం సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 15పరుగులే చేసింది.అయితే మ్యాచ్ బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు నిర్ధారించారు.ఇక అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 50వ ఓవర్ లో మొదటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat