Home / sivakumar (page 283)

sivakumar

సూపర్ ఓవర్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..ఐసీసీ సమాధానం చెప్పాల్సిందే !

ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్,న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి ఇంగ్లాండ్ నే గెలిచింది.అయితే ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ పెట్టగా ఇంగ్లాండ్ మొదట 15 పరుగులు చేయగా అనంతరం చేసింగ్ కు దిగిన బ్లాక్ కేప్స్ కూడా 15రన్స్ నే చేసారు.అయితే బౌండరీలు ఆధారంగా ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా …

Read More »

కోహ్లి కెప్టెన్సీకి దూరం కానున్నాడా..నెక్స్ట్ ఎవరూ ?

ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు దేశమంతట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంక అసలు విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.అయితే ఏ జట్టు ఐన సరే ప్రపంచకప్ కు రెండు, మూడేళ్ళ ముందునుండి కూడా కసరత్తులు జరుగుతాయి.ఎవరూ ఎలా అడుతున్నారు,ఎవరు ఫిట్ గా ఉన్నారని ఇలా ప్రతీకోణంలో పూర్తిగా పరిశీలించి …

Read More »

నాగ్ కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ?

ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ …

Read More »

ఎప్పుడు చూసిన ఫ్రెష్ గా, హుందాగా జగన్ కనిపించడానికి కారణమిదే.? పదేళ్లనుంచీ అదే బ్రాండ్

వైఎస్సార్సీపీ అథినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతకు తనవంతు ఆయన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన ఆహార్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతీ రాజకీయ నాయకుడు తమకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవాటు చేసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర చేసినపుడు నిలువు చారల చొక్కాల్లో కనిపించారు. అనంతరం నీలంరంగు, లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. పాదయాత్ర ప్రారంభం నుంచి …

Read More »

బాబుగారి బండారం బయటపడింది..కియా ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీలేదు.ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత ప్రజలను నట్టేట ముంచేసాడు.ప్రజల సొమ్ము కొన్ని వేలకోట్లు వృధా చేసాడు.తాను సీఎంగా ఉంటూ తన సొంత ప్రయోజనాలకే అన్ని వాడుకున్నాడు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏమి చేసిందిలేదు.అయితే ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసారు.ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

2019 ప్రపంచకప్ విశేషాలు..

అత్యధిక పరుగులు: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 648 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్: ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 166పరుగులు. అత్యుత్తమ బ్యాటింగ్ సగటు: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 86.57 సగటుతో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్ లో 5శతకాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎక్కువ 50+ …

Read More »

ఆగిపోయిన చంద్రయాన్‌-2..క్లారిటీ ఇచ్చిన సిబ్బంది

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం ఆగిపోయింది.నిన్న అర్ధరాత్రి తరవుత దీనిని అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేశారు.మల్లా ఎప్పుడు ప్రయోగిస్తారు అనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.ఈ మేరకు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బి.జి.సిద్ధార్థని మాట్లాడుతూ ఇలాంటి విషయాలు అప్పట్లో అమెరికా, రష్యాలో కూడా జరిగాయని తెలిపారు.రాకెట్ లో చిన్న చిన్న లీక్ లు ఉన్నాయని.ఈ మేరకు విశ్లేషణ జరుగుతుందని అన్నారు.ఈ ప్రయోగానికి మరికొన్ని …

Read More »

ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో ఇంకా అర్ధం కాలేదా బాబూ..!

ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అనడరికి తెలిసిందే.అధికార పార్టీ ఐన టీడీపీ ఫ్యాన్ గాలికి ఇక్కడ నిలబడలేకపోయింది. ఐదేళ్ళ అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు కాని చివరికి అప్పులు మాత్రమే మిగిల్చింది.2014లో చేసిన తప్పు మల్ల చేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు.అందుకే ఈ ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రికార్డు …

Read More »

కియాలో ఉద్యోగాల జాతర..త్వరలో ఆన్‌లైన్‌ పరీక్ష

ఆంధ్రప్రదేశ్ లో APSSDC ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు కియా మరియు అనుభంద సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. డిప్లొమా/పాలిటెక్నిక్‌ చదివిన యువతకు ఏది ఒక మంచి అవకాశమని చెప్పాలి.ఇందులో ఎంట్రీలెవల్‌ పొజిషన్‌కుగానూ ఈనెల 19న జేఎన్‌టీయూ సీమెన్స్‌ సెంటర్‌ బ్లాక్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆ సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.ఇంకా దీనికి అప్లై చేసే అభ్యర్ధులు అనంతపురం జిల్లా వాసులై ఉండాలి మరియు డిప్లొమా/పాలిటెక్నిక్‌ …

Read More »

రవిశాస్త్రి, విరాట్‌ కోహ్లీ, చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అసలేం చేశారు?

ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు.అయితే ఈ ఓటమిని ఇప్పటికీ అభిమానులు అంగీకరించలేకపోతున్నారు.ఈ ఓటమి కారణంగా ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ,కోచ్, కెప్టెన్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవ్తున్నాయి.ఇక అసలు విషయానికి వస్తే భారత్ జట్టు ఈ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా భరిలోకి దిగింది.అయితే లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat