ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే …
Read More »Blog List Layout
అందులో తెలంగాణకు రెండో స్థానం. ఏపీ కి ఎనిమిదో స్థానం
భారతదేశ వ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది.అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్.. కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకే టికెట్..!!
చంద్రబాబు నయా పాటిలిక్స్.. కేఈ ఫ్యా మిలీకి భారీ షాక్.. అవును మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ఫ్యామిలీని రాజకీయంగా దూరం చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఇందుకు నిదర్శనం కేఈ ఫ్యామిలీపై చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో చూపుతున్న ఇంట్రస్టే. చాపకింద నీరులా సాగుతున్న చంద్రబాబు వ్యవహారం కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీకి భారీ షాక్ ఇవ్వనుంది. …
Read More »ప్రజసంకల్పయాత్ర..45వ రోజు షెడ్యుల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు షెడ్యూలు ఖరారైంది. రేపు ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి 45వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారి పల్లి మీదుగా పాపన్నగారిపల్లికి 11.30 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. …
Read More »మంత్రి దేవినేనికి తప్పిన ప్రమాదం..
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ఇవాళ మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నారు. దీంతో కారు ఆపాల్సిందిగా తన డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి దేవినేనితో పాటు మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. దేవినేని బెంగళూరు నుంచి …
Read More »టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే.. ఫిరాయింపు ఎమ్మెల్యేకి టెన్షన్.. టెన్షన్
కొన్నాళ్ల కిందట టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి, పార్టీ కండువాను నేలకేసి కొట్టి వెళ్లిన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరిగి టీడీపీలోకే చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కనీసం నెలలు అయినా గడవక ముందే ఈయనకు టీడీపీపై మళ్లీ మమకారం పుట్టిందట. తెలుగుదేశం పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని..రాజీనామా చేసి వెళ్లిన ఈయన ఏమనుకున్నాడో ఏమో కానీ మళ్లీ టీడీపీలోకే చేరుతున్నట్టుగా తెలుస్తోంది. …
Read More »ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్..
ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా …
Read More »పవన్ “చాలా మంచోడు “..మంత్రి అఖిల ప్రియ ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు . మంచి మనసున్న వ్యక్తి అని తన …
Read More »వంగవీటి రంగా కోసం “జగన్ “
వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …
Read More »నేను గెలిచి విసిరేసిన పదవిని పోటీపడి ఏరుకుంటున్నారు: శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్.. గతంలో అవకాశం దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, …
Read More »