Home / Blog List Layoutpage 1047

Blog List Layout

నన్ను ఏమి పీకుతారు అంటు …టీడీపీ,బీజేపీపై పవన్ కల్యాణ్ సంఛలన వ్యాఖ్యలు

విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్‌ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. తాను ఎవరికి భయపడబోనని ,తాను ఎప్పుడు పైరవీలు …

Read More »

వైసీపీ ఫిరాయింపు ఎంపీ సంచలన నిర్ణయం..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్న ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన అరకు పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన నిర్ణయాన్ని తీసుకొని బిగ్ షాకిచ్చారు . గతంలోనే ఎంపీ గీత కులం విషయంలో …

Read More »

జగన్ ఈ సలహా పాటిస్తే సీఎం కావడం ఖాయం -ఉండవల్లి..

ఉండవల్లి అరుణ్ కుమార్ గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తనదైన స్టైల్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ..పాలన ఎలా చేయాలో ..ప్రజలకిచ్చిన హామీలతో పాటుగా కేంద్రం విభజన చట్టంలో నెరవేర్చాల్సిన హామీలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో కూడా సవివరంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి …

Read More »

పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది …

Read More »

‘అన్నా ఆరోగ్యం జాగ్రత్త…అనంతలో జగన్ అభిమానులు

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 28వ రోజు బుధవారం ఉదయం పెదవడుగూరు మండలంలోని కొట్టాలపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొట్టాలపల్లి సెంటర్‌, నాగులాపురం క్రాస్‌, గంజికుంటపల్లి, చిట్టూరు మీదుగా …

Read More »

యెల్లో మీడియాకు చుక్కలు చూపిస్తున్న పీకే బ్యాచ్ ..ఆనందంలో వైసీపీ శ్రేణులు …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .గత నెల రోజులుగా జగన్ చేస్తున్న పాదయాత్రకు పలు వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .జగన్ కు మహిళల దగ్గర నుండి విద్యార్ధి ,యువత ,ముసలి …

Read More »

మోదీ తంత్రం ..జగన్ కు గుడ్ న్యూస్ ..బాబుకు బ్యాడ్ న్యూస్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి చిరకాల మిత్రుడు ,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను ఆశచూపించి బాబు టీడీపీ కండువా కప్పిన సంగతి …

Read More »

బాబుకు గుజరాతీ దెబ్బ రుచి చూయించిన మోదీ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య ఉన్న మైత్రీ అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కల్సే పోటి చేశారు .తదనంతరం టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడు .అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ తరపున గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గ …

Read More »

బాబు మరో “ఓటుకు నోటు స్కామ్”-వైసీపీ ఎమ్మెల్యేకు 600 కోట్లు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేత సహచర ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ కు యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులో ముద్దాయిగా ఉన్నాడని వార్తలతో పాటుగా ..బాబు సదరు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఆడియో టేఫులు …

Read More »

కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది . ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat