ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి కనీ వినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మొదట పాదయాత్రను ప్రారంబించే వరకు కొంచె అనుమానాలు ఉన్నా.. పాదయాత్ర ప్రారంభించాక జనం వేలల్లో తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జగన్ కూడా ఒకవైపు పాదయాత్రలో బాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే… మరోవైపు ఆయా నియోజక వర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్యకర్తలతో పూర్తిగా మమేకమై …
Read More »Blog List Layout
టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంలోకి ఇతర పార్టీల నుండి నేతలు వలసలు చేరిక మొదలైంది .అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అందులో భాగంగా కిషోర్ కుమార్ రెడ్డి ఈ రోజు గురువారం తెలుగుదేశం …
Read More »మత్స్యకారులపై చంద్రబాబు సర్కార్ దాష్టీకం! ఏం చేసిందో తెలిస్తే షాక్!!
చంద్రబాబు హయాం.. మాకేంటి భయం అంటూ సామాన్యులను దోచుకుంటున్నారు టీడీపీ వర్గీయులు. వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తేలా నిర్ణయాలు తీసుకుని, వాటి పరిష్కారం కోసం తమ వద్దకే వచ్చేలా చేయడం చంద్రబాబు సర్కార్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అందరికి తెలిసిన విషయమే. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే పై వ్యాఖ్యలకు నిదర్శనం. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పిన చంద్రబాబు.. …
Read More »”జగన్ అరచేతిలో.. అభిమాని పాదం” ఏం జరిగిందంటే..!!
వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనతో భయాందోళనలో ఉన్న ప్రజల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట తమ సమస్యలను తెలుసుకునేందుకు జగనన్న వస్తున్నాడని, జగన్ వద్ద తమ సమస్యలను విన్నవించేందుకు, అలాగే ప్రభుత్వ అరాచక పాలనపై జగనన్నతో చెప్పేందుకు, చంద్రబాబు పాలనతో తమ ప్రాంతాల్లో కుంటుపడిన అభివృద్ధిపై విన్నవించేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే కడపలో తన పాదయాత్ర …
Read More »నంది అవార్డులు నిజాయితీగా ఇచ్చామని.. మేము ఎక్కడైనా చెప్పామా…?
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …
Read More »లోకేష్ ఆధార్.. బయటపడిన నమ్మలేని నిజాలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు లేపిన కంపు దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే చెలరేగుతుంది. మూడు సంవత్సరాలకు గానూ నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే పుండు మీద కారం చల్లినట్టు.. లోకేష్ నంది అవార్డుల రగడ మీద చేసిన వ్యాఖ్యలు పై సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. లోకేష్ వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్‌లో …
Read More »టీడీపీకి బ్లాస్టింగ్ షాక్.. వల్లభనేని వంశీ రాజీనామా..?
జగన్ పాదయాత్ర దుమ్మరేపడంతో ఇప్పటికే టీడీపీ బ్యాచ్‌కి చుక్కలు కనబడుతుంటే.. తాజాగా బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అసలు విషయం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధపడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు …
Read More »వైసీపీ క్లీన్ స్వీప్ చేయండం ఖాయం.. సాక్ష్యాలతో సంచలన కథనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను నేరుగా చూడడంతో.. మంచి- చెడు, కష్టాలు- సుఖాలు అన్నీ కళ్ళారా చూస్తున్నారు. దీంతో సహజంగానే జగన్‌కి తెలియకుండానే మార్పు వచ్చిందని విశ్లేషకులు సైతం అబిప్రాయ పడుతున్నారు. జగన్‌లో వచ్చిన మార్పు ఎంత వరకు వెళ్ళిదంటే.. ఆయన ప్రజలకి కురిపిస్తున్న వరాల జల్లు చూస్తేనే అర్ధమవుతుంది. అయితే జగన్ ఇస్తున్న వరాల జల్లుకు చాలామంది …
Read More »వైఎస్ జగన్ కౌగిలింతలో ఎవరు….డోన్ నియోజక వర్గం షాక్…!
ఏపీ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు జగన్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో నడుస్తున్నారు. తాజాగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బేతంచర్ల వద్ద 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బేతంచర్ల గ్రామంలో మొక్కను …
Read More »చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..
ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …
Read More »