Home / Blog List Layoutpage 1069

Blog List Layout

‘కోట’ మాట‌ను ‘చంద్ర‌బాబు’ నిజం చేశాడు.. క‌మెడియ‌న్ పృధ్వీ

చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌క‌టించిన నంది అవార్డులు సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. అలా అవార్డులు ప్ర‌క‌టించారో.. లేదో.. సినీ ప‌రిశ్ర‌మకు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు భిన్న‌మైన అభిప్రాయాల‌ను వ‌క్తం చేశారు. మొద‌ట‌గా ఈ వ్య‌వ‌హారంపై గీతా ఆర్ట్స్‌లో కీల‌క వ్య‌క్తి అయిన బ‌న్నీ వాసు మెగా ఫ్యామిలీకి తీర‌ని అన్యాయం జ‌రిగిందంటూ.. వ‌రుస‌గా రెండు క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించాడు …

Read More »

ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …

Read More »

సీఎం ర‌మేష్‌కు ‘ప‌ని త‌క్కువ‌.. ఆత్ర‌మెక్కువ‌’.. ఇదిగో సాక్ష్యం!

పార్టీలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా అంద‌రికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం న‌యా పైసా ప‌నిచేయ‌డు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తుంటాడు. కానీ, స‌ర్కార్‌కు ఏ స్థాయిలోనూ సాయ‌ప‌డ‌డు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అండ ఉంద‌ని చెప్పుకుంటూ నిన్న‌టి వ‌ర‌కు చక్రం తిప్పిన నేతకు నేడు గ‌డ్డుకాలం న‌డుస్తోంది. అంతేకాదు కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో కాళ్ల‌బేరానికి వ‌స్తున్నాడు. తెలుగుదేశం త‌రుపున …

Read More »

కాపుల‌కు అవార్డులు ఎందుకో.. క‌త్తి సంచ‌ల‌నం..!

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడైన బండ్ల గ‌నేష్ స్పందిస్దూ …

Read More »

షేర్ చేసి రోజాగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి..

ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత మూడున్నర ఏండ్లుగా ఇటు టీడీపీ సర్కారు అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇటు అసెంబ్లీ అటు ప్రజాక్షేత్రంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ టీంకి కంటిపై కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెల్సిందే …

Read More »

ఆళ్లగడ్డలో అఖిలమ్మ అరాచకం గురించి చిన్న పిల్లలు…జగన్ కు ఏం చెప్పారు

ప్రజాసంకల్పయాత్రలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌ను 10వ రోజు పాదయాత్ర ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ….స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు జగన్ కి చెప్పుకున్నారు. ఆళ్లగడ్డ వైపీఎం హైస్కూల్‌ విద్యార్థినులు కూడా వైఎస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వర్షం వస్తే తరగతి గదుల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. మాకు ఓటు …

Read More »

నేనూ పొగుడుతా.. నంది అవార్డు ఇచ్చేస్తారా? క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలుగు చ‌ల‌న చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌క‌టించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల‌ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. అయితే, ఇదే విష‌య‌మై ఓ ఛానెల్.. సినీ జ‌నాల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ నిర్వ‌హించింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సినీ విశ్లేష‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేష్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ద్ద.. శిక్ష‌ణ తీసుకుంటేనే.. నంది అవార్డ్స్ వ‌స్తాయా..?

ఏపీ స‌ర్కార్ తెలుగు చ‌ల‌న చిత్రానికి సంబందించిన ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డులు ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా 2014,15,16 సంవ‌త్సరాల‌కు గానూ ప్ర‌క‌టించిన నంది అవార్స్‌లో విష‌యంలో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది.ఇక నంది అవార్డుల‌ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. తాజాగా నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సన్నిహితుడిగా వున్న బన్నీ వాసు ఆవేదన …

Read More »

నంది రాజ‌కీయాలు.. గుణ‌శేఖ‌ర్ ఆవేద‌న.. సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం..!

# నంది రాజ‌కీయాలు.. గుణ‌శేఖ‌ర్ ఆవేద‌న.. సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం..! ఏపీ ప్ర‌భుత్వం 2014,2015, 2016 సంవ‌త్స‌రాల‌కి గానూ వ‌రుస‌గా నంది అవార్డులు ప్ర‌క‌టించింది. దీంతో నంది అవార్డుల విష‌యంలో ఒకే సామాజిక వ‌ర్గానికి పెద్ద పీట వేశార‌ని సినీ వ‌ర్గీయుల్లో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఈ అవార్డుల ప్రకటనలో హేతుబద్ధత లోపించిందని.. అర్హత ఉన్న చిత్రాలను పక్కన పెట్టేశారంటూ నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ మొదలైంది. …

Read More »

టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం

ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల కేటాయింపులో సినీ రంగంలో ఒక వర్గానికి చెందిన వారికే ప్రయోజనం చేకూరిందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సినీ నిర్మాతల వరకు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకనిర్మాత గుణశేఖర్ తమ అసహనాన్ని వెల్లబుచ్చారు. తాజాగా ఆ ఖాతాలో నిర్మాత బండ్ల గణేశ్ చేరారు. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat