Home / Blog List Layoutpage 1088

Blog List Layout

జనమెచ్చిన ప్రజానేత జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్ర పడిన ప్రముఖ టాప్ టెన్ మీడియా పత్రిక ,ఛానల్స్ లో ప్రసారమై వార్త జగన్ క్యారెక్టర్ మంచిది కాదు ..ఎవరు చెప్పిన వినరు …

Read More »

నేడు కడపకు వైఎస్ జగన్..!

  ఏపీ ప్రధాన ప్రతిపక్ష౦, వైసీపీ అధినేత   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ  జోరందుకున్నాయి. సోమవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా 180 రోజులు మూడువేల కిలోమీటర్లు సాగే ప్రజాసంకల్ప పాదయాత్రకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలో రేపటి నుంచి తలపెత్తనున్న …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కోసం వైసీపీ నేత ప్ర‌త్యేక పూజ‌లు

వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్ని  శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారికి 1001 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన గిద్దలూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ  ఇన్చార్జి ఐవి రెడ్డి. నవంబర్ 6 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్ట బోయే ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్ని  6 …

Read More »

ఏపీ డీజీపీగా సాంబశివరావు…..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  డీజీపీగా ప్రస్తుతం డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరావును కొనసాగించాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కి పంపింది. దీంతో రెండోసారి సాంబశివరావు పేరును ప్రభుత్వం సూచించనుంది.గతేడాది జులైలో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు 1984వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.రానున్న డిసెంబర్‌లో ఆయన పదవీవిరమణ పొందనున్నారు.

Read More »

వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇది నిజంగా శుభవార్త .ఈ నెల ఆరో తారిఖు నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట మహా పాదయాత్రను నిర్వహించనున్న సంగతి విదితమే . అందుకు తగ్గట్లు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు …

Read More »

సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కు వెళ్లొస్తానని భర్తకు చెప్పి

ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే… నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండలం వరిగొండకు చెందిన హరిత లక్ష్మి, పోలంరెడ్డి అవినాష్‌ రెడ్డి దంపతులు గత అక్టోబరు నెల 31వ తేదీన నెల్లూరులోని ఎస్‌-2 సినిమా థియేటర్‌కు సినిమా చూసేందుకు …

Read More »

జగన్ ” ప్రజా సంకల్ప” యాత్ర విజయవంతం కావాలని…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కోరుతూ వైఎస్ఆర్సిపి రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శీలం శ్రీను ఆద్వర్యంలో నందిగామ HBL కంపెనీ ఆవరణలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్రలో …

Read More »

ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో….ఎస్వీ మోహన్ రెడ్డి..టీజీ భరత్ మద్య ఈ రగడ

ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో తెలీదు కానీ.. 04038119985 ఫోన్ నెంబరు నుంచి వచ్చిన కాల్ సారాంశం మాత్రం కర్నూలు సిటీ రాజకీయాన్ని వేడెక్కేలా చేసింది. ఏడాదిన్నర తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే ఎవరు అయితే బాగుంటుందన్న విషయాన్ని చెప్పాల్సిందిగా పేర్కొంటూ ఐవీఆర్ఎస్.. అదేనండి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన …

Read More »

జగన్ పేరు మార్చుకున్నాడా -వైసీపీ క్లారీటీ ..!

అటు ఏపీ తెలుగు మీడియాలో ఇటు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకున్నారు .ఇక నుండి ఎవరైనా సరే తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా జేఎంఆర్ అని పిలవాలని ఆదేశాలను జారిచేశారు అని వార్తలను గత కొద్ది రోజులుగా తెగ …

Read More »

20కోట్లకు లొంగని ఎమ్మెల్యే అన్ని కోట్లకు లొంగిపోయారా ..?

ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నేడు కళ తప్పి మాట్లాడుతున్నారా ..?.ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా ..?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రంపచౌడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat