Home / Blog List Layoutpage 1142

Blog List Layout

చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్.. రాజీనామా దిశ‌గా మ‌రో టీడీపీ ఎంపీ..!

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపిన అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి రాజీనామా స్టేట్‌మెంట్‌తో ఇప్ప‌టికే ఖంగుతిన్న‌ టీడీపీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంద‌ని స‌మాచారం. జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే మిగిలిన నేతలు కూడా అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు రాజీనామా అస్త్రాలను ఉపయోగించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామా అస్త్రంతో ఏకంగా చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిన …

Read More »

టీడీపీకి మ‌రో షాక్ ఇవ్వ‌డానికి ప‌వ‌న్ భారీ స్కెచ్‌..!

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన కూడా పోటీలో ఉండ‌బోతుంద‌ని సంఖేతాలు ఇచ్చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ తాను అనంత‌పురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చెప్పారు. అయితే తాజా స‌మాచారం ఏంటంటే ప‌వ‌న్ త‌న రూట్ మార్చార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ‌న‌సేన వ‌ర్గాల్లో ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా …

Read More »

జగన్ పై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు -అందుకేనా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు .రేపు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా పలు టీవీ ఛానల్స్ కు పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు . ఈ క్రమంలో జగన్ తండ్రి ,ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి …

Read More »

బాబుకు షాకింగ్ న్యూస్ -టీడీపీకి తెలుగు తమ్ముళ్ళు రాజీనామా ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్‌ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్‌ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారాయి. ఇరువర్గాలు టీడీపీలో ముదిరిన సంక్షోభం ప్రజాసేవను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పోటీ పడుతూ …

Read More »

జగన్ పాదయాత్ర లో మరో సంచలనాత్మక ట్విస్ట్ -అక్టోబర్ కాదంట

నేటి రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులకు తమ శక్తి సామర్థ్యాల కంటే వాస్తు, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని చేయాలన్నా.. ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెడుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో ముందుంటారు. ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. బహుశా తన శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నా.. అధికారం దక్కకపోవడం వల్లే ఆయన కూడా జ్యోతిష్యాలు, ముహూర్తాలు …

Read More »

ఈమె ఉండే గదిలోకి.. కుటుంబసభ్యులు తలుపులు తెరిచి చూడగానే షాక్

విశాఖ నగరంలోని శివాజీపాలెంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమోగానీ ఓ మహిళా ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యురాలు దీప.. శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా అన్ని పనులు …

Read More »

ఏపీలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం భారీ స్కెచ్ వేసిన టీడీపీ..!

ఏపీలో జ‌ర‌గ‌బోయే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం అధికార టీడీపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో వున్న కులాలు, మతాలు , ప్రాంతాలవారీగా పక్కాగా స్కెచ్ గీసుకుని ముందుకు పోతుంది. వీరిలో బిసిలు, ఎస్సి, మైనారిటీ, ఓసి కేటగిరీలుగా ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా వారి ఎకౌంట్స్ లో డబ్బులు వేసినా పూర్తి రుణ …

Read More »

వైసీపీ శ్రేణులు సగర్వంగా తల ఎత్తుకునే వార్త -జగన్ దెబ్బకు దిగొచ్చిన బాబు సర్కారు..

ఏపీ అధికార పార్టీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు సర్కారు పై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పోరాటాలకు ఏపీ సర్కారు దిగొచ్చింది .ఇప్పటివరకు ప్రజల సమస్యలపై అటు …

Read More »

ఏపీ మంత్రి బంధువా ..మజాకా -బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు స్వాహా ..

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన …

Read More »

సిల్లీ రీజన్స్ కే పవన్ కల్యాణ్ కి అవార్డు – దీని వెనుక మర్మం ఏమిటో తెలుసా… ?

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్ష పార్టీ జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేసినట్లు జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే ఈ అవార్డు రావడం వెనక టీడీపీ నేతల హస్తం ఉంది అని వార్తలు వస్తోన్నాయి .ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat