ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …
Read More »Blog List Layout
వైఎస్ జగన్ 181వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం యర్రాయిచెరువు శివారు నుంచి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్పూరు మీదుగా వీరభద్రపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు …
Read More »బ్రేకింగ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు
గతకొన్ని రోజుల నుండి టీ టీ డీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు అయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చారు.ఈ సందర్భంగా అయన పలు సంచలన వాఖ్యలు చేశారు.తన ఆస్తులన్నీ పెద్దల ద్వారానే వచ్చాయని, అందుకు సంబంధించిన నిజమైన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు . తన సంపాదనలో …
Read More »మరో కుంభకోణం.. ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు..?
టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో కొత్త అంశం ఆయనకు చికాకు పుట్టించేలా ఉంది. ఎయిర్ ఏషియా లైసెన్స్‌ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది.ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది.కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..!
కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త …
Read More »ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే
ఏపీలో 2019లో జరిగే ఎన్నికలు ముగిసేంత వరకూ వైసీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం …
Read More »డోన్ -గుంటూరు ప్యాసింజర్ ట్రైన్ లో దారుణం ..!
ఏపీలో డోన్ నుండి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో డోన్ నుండి గుంటూరు బయలుదేరిన ప్యాసింజర్ ట్రైన్ ను గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ దగ్గర పరిశీలించారు . వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..! ఈ నేపథ్యంలో ట్రైన్లో ని బాత్రూం ను పరిశీలించగా అందులో రైలు గార్డు కేవీ రావు అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు .దీంతో …
Read More »డోన్ లో దారుణం..ప్యాసింజర్ రైలులో
డోన్- గుంటూరు ప్యాసింజర్ రైలులో దారుణం చోటు చేసుకుంది. రైలు గార్డు కేవీ రావు బాత్రూంలో రక్తపుమడుగులో పడి ఉన్నారు. గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ వద్ద బాత్రూంలను పరిశీలిస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో కేవీ రావు మృతదేహాన్ని అదే రైలులో నరసరావుపేటకు తరలించారు. కాగా, రావు తలకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఎవరైనా చంపి బాత్రూంలో పడేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు కావాలనే తనపై అక్రమ కేసులను పెడుతుంది .. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు …
Read More »జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేశారు . జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..! ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ …
Read More »