Home / ANDHRAPRADESH (page 1031)

ANDHRAPRADESH

విజయవాడ ,ప్రకాశం, గుంటూరు సెక్స్‌ వర్కర్లతో నెల్లూరులో వ్యభిచారం

ప్రజల మద్య గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్‌ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్‌ చేశారు. ఒకటోనగర పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్‌ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్‌కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్‌ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు.విజయవాడ, …

Read More »

వైజాగ్ లో అందాల పోటీలు

మిస్ వైజాగ్ పోటీలు మొత్తానికి ఆగిపోయాయి. ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్ ను అడ్డుకున్న మహిళా సంఘాలు పోటీలు నిర్వహించరాదంటూ విశాఖపట్నంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు ఈ నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 14వ తేదీన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మిస్ వైజాగ్ పోటీలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచి మహిళా సంఘాలు ఈ పోటీలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని …

Read More »

కోడంగల్ టీడీపీ అభ్యర్ధి ఖరారైనట్లేనా ..?

టీటీడీపీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు ఒక ప్రతి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా …

Read More »

కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు…ఉద్రిక్తత

కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం …

Read More »

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేవంత్ మార్ఫింగ్ పొటోలు ..

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వ‌ర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌ని బాహుబ‌లితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోల‌ని కొన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్‌కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి త‌న …

Read More »

కర్నూల్ ల్లో కారుకూతలు కూస్తున్న…టీజీ వెంకటేశ్‌

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అడ్డంగా అమ్ముడుపోయిన వ్యక్తి టీజీ వెంకటేశ్‌ అని, ఆయన జీవితమంతా అమ్మడం, కొనడం, అమ్ముడుపోవడంతోనే ముడిపడిందని జిల్లా దళిత, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో మంగళవారం ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో విదేశీ ఆర్యవైశ్య, ఆర్యబ్రాహ్మణుల క్విట్‌ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ సంఘాల నేత లు టీపీ శీలన్న, …

Read More »

కర్నూల్ జిల్లాలో డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్

కర్నూల్ జిల్లా కోవెలకుంట్లలో మంగళవారం డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైంది. అక్టోబర్‌ 24వ తేదీ నుంచి డి గ్రీ మూడవ సెమిస్టర్‌ పరీక్షలు మొదలయ్యాయి. పట్టణంలో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌అండ్‌ సాఫ్ట్‌స్కిల్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నా పత్రం ముందుగానే లీకైంది. దీంతో కొందరు విద్యార్థులు జవాబులను చేతిలో రాసుకుని స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల …

Read More »

మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే చంద్రబాబు… రోడ్డుపై అసభ్యకరంగా

ప్రశాంత వాతావరణానికి.. అందమైన ప్రకృతి రమణీయతకు పేరున్న విశాఖ నగర పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. అందమైన బీచ్‌.. చల్లని గాలులతో పలుకరించే నగర ప్రాముఖ్యతను దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తుంది. అభివృద్ధి పేరుతో నగరాన్ని కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుంటోంది. ఆధునిక సాంప్రదాయం ముసుగులో మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విష సంస్కృతికి విశాఖను కేంద్రంగా తయారు చేస్తున్నారు. మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే వారిని రోడ్డుపై అసభ్యకరంగా లాగేసి …

Read More »

టీఅసెంబ్లీ స్పీకర్ కు చేరని రేవంత్ రాజీనామా లేఖ …

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ,రాష్ట్రంలో కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిన్న దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనుముల రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు పంపించాను అని చెప్పిన సంగతి తెల్సిందే . అయితే నిన్న …

Read More »

భన్వర్ లాల్ పై టీడీపీ సర్కారు కుట్ర ..

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ పై ఏపీ అధికార టీడీపీ సర్కారు కుట్ర పన్నిందా ..?.గత మూడున్నర ఏండ్లుగా గుర్తుకు రాని విషయం నిన్న భన్వర్ లాల్ పదవీవిరమణ చేస్తోన్న రోజున గుర్తుకు రావడమే ఈ వాదనకు కారణమా ..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు .అసలు విషయానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat