Home / ANDHRAPRADESH (page 1040)

ANDHRAPRADESH

అభిమానితో సెల్ఫీ తీసుకుని.. పవన్ ట్విట్ట‌ర్లో ఏమని పోస్ట్ చేసారంటే..!

ప్రముఖ సినీనటుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో క‌లిసి ఫొటోలు దిగ‌డానికి అభిమానులు ఎంత‌గా పోటీ ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌తో సెల్ఫీ తీసుకుని ఆనందంతో గంతులు వేస్తూ గ‌ర్వంగా దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు ప‌వ‌న్ కల్యాణ్ త‌మ కార్య‌క‌ర్త‌తో స్వ‌యంగా సెల్ఫీ తీసుకుని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Saamijika, ardhika parivarthana Kosam …

Read More »

జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టు నుండి వ్యక్తిగ‌త హాజ‌రు నుండి మిన‌హాయిపు ల‌భించ‌క పోయినా.. తాను నిర్ణ‌యించుకున్న పాద‌యాత్ర‌ను నిర్వ‌హించేందుకు కార్య‌చ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకున్నారు. ఇక ముందుగా అనుకున్న న‌వంబ‌రు 2 నుంచి కాకుండా 6వ తేదీ నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టబోతున్నారని స‌మాచారం. ఇక మొత్తం 13 జిల్లాల్లోని సుమారు 3200 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. …

Read More »

ఏపీకి విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయలు ఋణం….ఎందుకో తెలుసా..?

ఏపీకు విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయంలో విజయా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎండి అండ్ సిఇఓ) ఆర్.ఏ శంకర్ నారాయణన్ ఈ ఋణం మంజూరు పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.1000 …

Read More »

ప్రతి గ్రామంలోనూ డంపింగ్‌ యార్డులు…ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం

ఏపీలోని ప్రతి గ్రామంలోనూ డంపింగ్‌ యార్డులు 2019 నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న తాగునీటి సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇంటింటికీ నల్లా ద్వారా …

Read More »

చంద్రబాబు యువకుడు అయితే మరి లోకేష్ బాబు …

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ఈ రోజు రాష్ట్రంలో ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న సంద‌ర్భంగా ఒక బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ… 2019 నాటికి ఇంటింటికీ న‌ల్లా ద్వారా మంచినీరు అందిస్తామ‌ని చెప్పారు. అలాగే 2019 నాటికి ప్ర‌తి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ఆయన తెలిపారు. 5 …

Read More »

మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజీనామా ..?

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే . తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ చేసిన రాజీనామా చేసిన లేఖను ఆమోదిస్తే మరల నియోజక వర్గంలో బరిలోకి దిగి తన సత్తా చూపిస్తాను అని ఆయన తేల్చి చెప్పారు . …

Read More »

ఆదోనిలో అంగన్‌వాడీ టీచర్‌నని చెప్పి ఆమె చేసే పని…ఇదా

ఏపీలో విచ్చలవిడిగా వ్యహిచారం నడుస్తున్నది. తాజాగా కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. వ్యహిచార నిర్వాహకురాలు, ముగ్గురు విటులను అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ నిందితుల వివరాలను వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణం ఉప్పర కాలనీకి చెందిన గాండ్ల పద్మ అలియాజ్‌ రాధమ్మ అంగన్‌వాడీ టీచర్‌నని చెప్పి ఆదోని శ్రీనగర్‌ కాలనీలో 15 రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుంది. ఎమ్మిగనూరు పరిసర …

Read More »

ఎమ్మెల్యే చింతమనేని పై పోలీస్ కేసు ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ నేత ,దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద కేసు నమోదు అయింది .గత మూడున్నర ఏండ్లుగా ఎమ్మెల్యే చింతమనేని మహిళలు, చిన్నారులపై దౌర్జన్యం చేస్తోన్న సంగతి విదితమే . ఈ క్రమంలో ఎమ్మెల్యే పై ,అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇటీవల ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెంలో డ్రైనేజ్, రోడ్డు …

Read More »

రాధా, అవినాష్ రెడ్డి ల మధ్య చిచ్చు పెట్టిన గౌతమ్ రెడ్డి …

ఏపీ లో విజయవాడ మహానగర వైసీపీ పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్ధం కావడంలేదు .గతంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా,వైసీపీ మాజీ నేత గౌతమ్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదం ఏర్పడిన సమయంలో తప్పు చేసిన గౌతమ్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయిన వైఎస్సార్ కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తీరుతో మళ్లీ …

Read More »

జగన్ కు అండగా కేఈ కృష్ణమూర్తి …

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన జగన్ గురించి మాట్లాడారు . ఆ ఇంటర్వ్యూ లో టీడీపీ నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat