తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీయం. నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. …
Read More »టీడీపీతో పవన్ కటీఫ్.. ఇవిగో సాక్ష్యాలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని పవన్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని పవన్ గురించి ఆలోచించే తీరిక సమయం తనకు లేవని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ …
Read More »మృతదేహాలను ఇంత దారుణంగా
ఏపీలో కలకలం రేపిన ఒంగోలు నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది …
Read More »పవన్ ట్వీట్ సాక్షిగా టీడీపీతో జనసేన తెగతెంపులు..బాబు కలవరం..
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, జనసేనల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండే అవకాశాలు దూరమవుతున్నాయి..చంద్రబాబు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు.. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే జనసేనతో పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు..వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. దీంతో మూడు పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలి …
Read More »పవన్ సంచలన ట్వీట్…
జనసేన అదినేత ,సినీనటుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సంచలన ట్వీట్ చేసారు . కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణల పేర్లను ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. `అశోక్ గజపతి రాజు గారికి పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు.. మంత్రి పితాని గారికి పవన్ కల్యాణ్ ఏంటో తెలియదు.. సంతోషం` అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను …
Read More »ఎయిడ్స్ మందులు సరఫరా చేసే ఆరు ముఖ్యసంస్థల్లో మూడు హైద్రాబాద్‌లోనే ఉన్నాయంటే
భారత దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఈశ్వర్ గిలాడ అన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఎయిడ్స్ పరిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎయిడ్స్ చికిత్సకు అవసరమైన మందుల్లో 92శాతం భారతదేశమే సరఫరా చేస్తోందని, మందులు సరఫరా చేసే …
Read More »టీడీపీలో చేరిక పై బుట్టా రేణుక సంచలనం..!
ఏపీలో అధికార టీడీపీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో పచ్చ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలోకి చేరుతున్నారని తప్పుడు కథనాలు ప్రచురించిని ఎల్లో మీడియా వారు.. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేరనున్నారని కథనాలు ప్రచురించారు. అయితే ఈ కథనాలపై ఆమె స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని.. …
Read More »లగడపాటికి ఊహించని షాక్ ఇచ్చిన చంద్రబాబు.. కారణాలు ఇవే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. లగడపాటి రాజగోపాల్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారని సమాచారం. విశాఖపట్నంలో 200 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ను ఏర్పాటు చేయాలని తలిచారు. దీనికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా లగడపాటికి చెందిన ల్యాంకో దక్కించుకుంది. అయితే ఈ టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. మెడిటెక్ జోన్ టెండర్లను గతంలో 400 కోట్లకు టెండర్లు పిలిస్తే లగడపాటికి చెందిన ల్యంకో …
Read More »పీసీసీ సభ్యుడిగా చిరంజీవి నియామకం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦లోని ఏలూరు జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా రాజ్య సభ సభ్యుడు చిరంజీవి నియమితులయ్యారు. జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్–1 పీసీసీ సభ్యురాలిగా కాపవరం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు.అయితే రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి …
Read More »టీడీపీ బ్యాచ్‌కి చుక్కలు చూపిస్తున్న రావెల కిషోర్..!
ఏపీ టీడీపీ నేతలు మాజీ మంత్రి రావెల కిషోర్ పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల కోరారు. అక్కడ చంద్రబాబును కించపర్చే వ్యాఖ్యలు రావెల చేయలేదు. అయితే రావెల చేసిన పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పక్కన పెట్టుకోవడమే. గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మాలలకు అందుతున్న ప్రయోజనాలు మాదిగలకు అందడం …
Read More »