Home / ANDHRAPRADESH (page 145)

ANDHRAPRADESH

అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?

ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు మారతాడని, ప్రజలకు చేతోడు వాతోడుగా ఉంటాడని అందరు అనుకున్నారు. కానీ ఏమాత్రం మారలేదు కదా కనీసం కనికరం కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు తన సొంత ప్రయోజనాలకోసం ఎలాగైతే చూసుకున్నాడో ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ కుర్చీ కోసం పాకులాడుతున్నాడు. దీనికోసమని జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటికి ప్రతిపక్ష నేత జగన్ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిపై పోరాటం …

Read More »

ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …

Read More »

అమరావతిలో అయితే ఉద్యమకారులు.. విశాఖలో అయితే పెయిడ్ ఆర్టిస్టులా.. ఇదేనా పచ్చ సిద్ధాంతం..!

విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. చంద్రబాబుపై వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెందుర్తి మండలం, పినగాడి గ్రామంలో ల్యాండ్‌పూలింగ్‌తో ఓ తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగింది…వారిని పరామార్శించే నెపంతో చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో గత రెండున్నర నెలలుగా విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతున్న చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు …

Read More »

నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోనున్న ఉత్తరాంధ్ర ప్రజల తిరుగుబాటు..!

రాజకీయాల్లో నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశా…15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిని, దేశంలోనే నా అంత సీనియర్ నాయకుడు లేడు అని విర్రవీగే చంద్రబాబుకు విశాఖ ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. ప్రజాగ్రహం ముందు ఎంతటి నాయకుడైనా తలవంచక తప్పదని చంద్రబాబుకు అర్థమైంది. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి ఆందోళనలు నడిపిస్తున్న చంద్రబాబు..మరో పక్క విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతున్నాడు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక …

Read More »

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్ని పథకాలు పెడితే..వారి నోరుకొట్టి మీరుతాగే నీరుకు కోట్లు పోశావు కదా !

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుపడ్డాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారాన్ని అరచేయుల్లో పెట్టుకొని కనీసం ప్రజలవైపు చూడలేదు. తమ సొంత ప్రయోజనాలకే అన్ని ఉపయోగగించుకున్నారు తప్ప ఎవరికీ ఏమీ చేసింది లేదనే చెప్పాలి. మరోపక్క బడికి వెళ్ళే పిల్లల విషయంలో కూడా చంద్రబాబు కనికరం చూపించలేదని జగన్ గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి …

Read More »

ఏడాది కిందట జరిగింది మర్చిపోయావా..నీదాకా వచ్చేసరికి బట్టలు చించుకుంటున్నావ్.. !

అధికారంలో ఉన్నంతసేపు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే చివరికి ఎవరు తీసిన గోతులో వారే పడతారు అని చంద్రబాబుకు ఈపాటికే బాగా అర్దమయి ఉంటుంది. అధికారం ఉందని అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనుకుంటే అవతల వారికి కూడా టైమ్ వస్తుంది అని ఈరోజు రాష్ట్రం మొత్తం అర్దమైంది.  గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రత్యేక హోదా సమయంలో జగన్ ను విశాఖ విమానాశ్రయం నుండి రాకుండా అడ్డుకునేల చేసారు. అయితే ఆ …

Read More »

జగన్‌పై దారుణమైన భాషతో టిక్ టాక్ చేసిన వ్యక్తి గుర్తింపు.. అరెస్ట్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో ఇటీవల అసభ్యకర పోస్టు చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాం.. అని తెలిపారు. అయితే సదరు వ్యక్తి దారుణంగా …

Read More »

పోలవరం ప్రాజెక్టు వద్దకు సీఎం జగన్.. మొదలు పెట్టాడంటే పూర్తవ్వాల్సిందే !

శుక్రవారం అనగా (28–02–2020) నాడు ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వెళ్లనున్నారు. 9.30 గంటలకు తాడేపల్లి నుంచి పోలవరం బయలుదేరి 10.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు పనులను  ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 11–12.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను  పర్యవేక్షించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. అయితే జగన్ పోలవరం టూర్ పై సర్వత్రా …

Read More »

విశాఖ ఎయిర్‌‌పోర్ట్‌లో సేమ్ సీన్ రిపీట్…చంద్రబాబు బైఠాయింపు..!

రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగడం ఎంత తప్పో..తాము చేసిన పాపం..చివరకు రివర్సై తమకే తగులుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తెలిసివచ్చింది. గత టీడీపీ సర్కార్ నాటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్‌ను పలు సందర్భాల్లో వేధించింది. . ముఖ్యంగా 2017లో విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఏపీ యువత చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖకు విమానంలో …

Read More »

చంద్రబాబుకు షాక్…జగన్‌‌కు జై కొట్టిన బీజేపీ ఎంపీ…!

కాషాయపార్టీలో ఉన్నా..ఇంకా పచ్చ పార్టీ నేతలుగా భావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ బీజేపీ ఎంపీలు వంతపాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌లు ఇంకా చంద్రబాబు పాట పాడుతూనే ఉన్నారు. అయితే వికేంద్రీకరణపై మాత్రం సుజనా చౌదరి చంద్రబాబుకు మద్దతుగా అమరావతికి జై కొడితే..టీజీ వెంకటేష్ మాత్రం మొదటి నుంచి మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తున్నారు.  ఇక సీఎం రమేష్ తటస్థంగా వ్యవహరిస్తున్నారు.  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat