ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కియా కినుక వహించదని..అందుకే ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తుందని ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయని రాయటర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు …
Read More »ఆ విషయంలో ఆర్.నారాయణమూర్తిని చూసైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మారుతారా..!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద తల్లిదండ్రులు, విద్యావేత్తలు, హర్షం వ్యక్తం చేశారు. కాని టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఆయన పుత్రరత్నం లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు అమ్మభాషను చంపేస్తున్నారు… తెలుగు భాషకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని గగ్గోలు పెట్టారు. ఇక బాబుగారి అనుకుల మీడియా అయితే..ఇంగ్లీష్ మీడియంతో …
Read More »మహిళల విషయంలో మరోఅడుగు ముందుకేసిన సీఎం జగన్ !
చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »13వేల500 కోట్లతో స్థాపించిన ఫ్యాక్టరీ మరో ప్రాంతానికి ఎలా వెళ్లిపోతుంది.? బుద్ధి ఉండక్కర్లా.?
అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో …
Read More »నేషనల్ ఫ్రాడ్ కేసులో అడ్డంగా బుక్కైన జేసీ ట్రావెల్స్..!
అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలైన జేసీ బ్రదర్స్ అక్రమబాగోతాలన్నీ వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే నిబంధనలను అతిక్రమించిన 80 జేసీ ట్రావెల్స్ బస్సులను ఏపీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాలం చెల్లిన , అమ్మకూడని లారీలను…తయారీ సంస్థ అయిన అశోక్ లేల్యాండ్ సంస్థ స్క్రాప్ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని జేసీ బ్రదర్స్ దక్కించుకుని… ఏకంగా నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ …
Read More »టీడీపీకి భారీ చిక్కు.. ఈసారి డైరెక్ట్ గా !
ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ లేఖ రాసారు. అమరావతిలో అసైండ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. ఈ లేఖతో పాటు మొత్తం 106 మంది 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని కోరరారు. 2లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు …
Read More »గల్లాజయ్‌దేవ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయటర్స్ రాసిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అను”కుల” మీడియా రెండు రోజుల పాటు పండుగ చేసుకుంది. కియా తరలింపు వార్తలపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కియా పరిశ్రమ ప్రతినిధులు కూడా తక్షణమే స్పందించారు. ఏపీ నుంచి పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించడం లేదని..ఏపీలోనే మరింతగా విస్తరణకు …
Read More »జనసేనానిపై వెల్లంపల్లి వెటకారం మామూలుగా లేదుగా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రచ్చ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. గత ఎన్నికలకు ముందు అమరావతి అనేది కలల రాజధాని కాదు…ఓ కులం కోసం కడుతున్న రాజధాని అని తీవ్ర స్థాయిలో విమర్శించిన పవన్ ఇప్పుడు అమరావతి పాట పాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నా మనసులో కర్నూలే రాజధాని అన్న పవన్ ఇప్పుడు అదే కర్నూలులో జగన్ …
Read More »రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్..!
పోలీసులు 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్ ఉండేలా ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి …
Read More »చంద్రబాబూ లెక్కలు తేలాల్సిందే.. ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం మానుకో !
గత రెండురోజులుగా చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో టీడీపీ నేతలనుకలవరపడుతున్నారు. శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రతీచోట అనగా హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రూ.150 కోట్ల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈయన ఎన్నికలకు ముందు బాబుకు పీఎస్‌గా పనిచేసారు. అయితే ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సోదాలు …
Read More »