రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచించాను కాబట్టే పలు నిర్ణయాలు తీసుకున్నానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమ్ సహా విద్యా రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. అత్యుత్తమ విద్యతోనే పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దారిద్య్ర నిర్మూలన సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఆయన, అలా …
Read More »రైతులు సీఎం మాట వింటారనే భయంతోనే చంద్రబాబు ఉద్యమం
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి ఉద్యమం పేరుతో అభివృద్ధి మొత్తం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటీవల ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా జగన్ ను రాజధాని ప్రాంత రైతులు అందరూ కలిసి తమ సమస్యలు విన్నవించారు. వారితో జగన్ మాట్లాడుతూ… ప్రస్తుతం …
Read More »జగన్ బాటలో కేజ్రీవాల్
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేయనున్నారు అని వార్త ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. జగన్ మానసపుత్రిక అయిన గ్రామ వాలంటీర్ల పథకాన్ని అమలు చేయాలని కేజ్రీవాల్ సర్కారు ఆలోచన చేస్తోందట. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే స్పష్టంగా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేస్తానని కేజ్రీవాల్ టీం ప్రారంభించిందట. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ …
Read More »కేంద్రం మూడు రాజధానులను అడ్డుకుంటుందంటూ అమరావతి రైతులకు భ్రమలు కల్పించకు చంద్రబాబు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే అమరావతిని కేంద్రం రాజధానిగా గుర్తించింది కాబట్టి మూడు రాజధానులకు సహకరించదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా..అమరావతి రైతులను మభ్యపెట్టే పనిలో పడింది. దీంతో మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై భిన్నాభిపాయాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. …
Read More »రాజధాని రగడ…చంద్రబాబుపై కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా కౌన్సిల్‌ను రద్దు చేసింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. కాగా కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉభయసభల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అయిపోతుంది. …
Read More »మద్యం ధరలు పెంచింది రాబడి కోసం కాదు బాబూ..మీ ఆలోచన ఇంతే ఇంక !
గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పేరు చెప్పి ఎన్నో కోట్లు నొక్కేసారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఆడవాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న జగన్ గగెలిచిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం …
Read More »ఇంగ్లీష్ మీడియం నిర్ణయం చారిత్రాత్మకం.. సీఎం జగన్‌కు ఎన్. రామ్ అభినందనలు..!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని…సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు భాషను ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్ష టీడీపీతో సహా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది. అయితే ది హిందూ గ్రూపు ఛైర్మన్ ఎన్‌రామ్ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. తెనాలి సభ అట్టర్‌ఫ్లాప్..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్నాడు. అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయిగా మల్చేందుకు చంద్రబాబు ఆడని డ్రామా లేదు… అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమం కోసమని స్వయంగా జోలెపట్టి అడుక్కుని విరాళాలు సేకరించాడు..అయినా ఉత్తరాంధ్ర, రాయలసీమలో అమరావతి ఉద్యమానికి పెద్దగా స్పందన రాలేదు. మరోవైపు శాసనమండలి రద్దుతో చంద్రబాబు …
Read More »ఏంటీ చంద్రబాబు..నీ సొంతూరిలో సభ పెట్టకూడదా..ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా..!
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలినే రద్దు చేశాడు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ముందడుగు వేస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే విశాఖ, కర్నూలుపై విష ప్రచారం చేయిస్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టమని మిమ్మల్ని ఎవడు అడిగాడు…విశాఖ రాజధానిగా పనికిరాదు..తుఫాన్లు, వరదలు వస్తాయి..విశాఖలో రాజధానికి భూములు కూడా …
Read More »జేసీ బ్రదర్స్ దొంగలకన్నా హీనం…కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్…!
తాడిపత్రిలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి గండి కొట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అశ్మిత్‌రెడ్డిపై సంచలన విజయం సాధించారు. ఇక అనంతపురం లోక్‌సభ ఎన్నికలలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. దీంతో తాడిపత్రితో పాటు జిల్లాలో తొలిసారిగా జేసీ …
Read More »