Home / ANDHRAPRADESH (page 201)

ANDHRAPRADESH

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి నటుడు పృధ్వీరాజ్ రాజీనామా..!

ఆడియో టేపుల వ్యవహారంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పృధ్వీ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టీమ్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ విషయంపై సీరియస్ అయిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆడియో టేపులపై విచారణ చేసి, నిజనిజాలు తేల్చాల్సిందిగా విజిలెన్స్ …

Read More »

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో ఉన్న సంక్రాంతి పండుగను జరుపుకోవడంలేదు అని అన్నారు.రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆదివారం ఉదయమున నాగులమ్మకు ఆమె మొక్కులు తీర్చుకున్నారు. అనవాయితీ తప్పకూడదనే ఉద్ధేశ్యంతోనే మొక్కులు తీర్చుకున్నాము.అమరావతి రైతులు బాధల్లో ఉంటే మేము ఎలా పండుగ చేసుకుంటాము.రైతులకు అండగా ఉండాలని సంక్రాంతి …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుకు మోదీ సర్కారు షాక్..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు త్వరలోనే షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న వీఐపీలకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వీఐపీలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతనూ కూడా తొలగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారిలో పలువురు …

Read More »

జగన్ సీఎం కావాలని అది మానేశాను-పృధ్వీ సంచలన వ్యాఖ్యలు…?

తనపై వస్తోన్న ఆరోపణలకు స్పందించిన ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవీకి రాజీనామ చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీకోసం చేసిన సేవను గుర్తించి నాకు ఎస్వీబీసీ చైర్మన్ పదవీ కట్టబెట్టారు. కొందరు తనను ఏ విధంగా దెబ్బకోట్టాలని ఆలోచించారు.అందుకే ఫేక్ ఆడియో టేపులను నావి అంటూ బయటకు తెచ్చారు అని ఆరోపించారు. తనపై ఆరోపణలు రావడం వలనే …

Read More »

చందాల బాబు అకౌంట్ ఓపెన్ చేశారహో..!

అమరావతి ఆందోళనల నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కాస్తా చందాల బాబుగా మారిపోయారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జేఏసీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఉద్యమ ఖర్చుల కోసం జోలెపట్టి అడుక్కోవడం మొదలెట్టారు. ఏ రోజు అయితే బాబుగారి సతీమణి నారా భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులు త్యాగం చేసిందో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది. బాబు గారు స్వయంగా లక్ష విరాళం …

Read More »

మీకు అర్థమవుతుందా… చంద్రబాబు ఎందుకలా మాట్లాడుతున్నాడో..?

టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు పెరిగిపోతున్న కొద్ది ఉన్న మతి పోతున్నట్లు ఉంది..అమరావతి రాజకీయంలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. రోడ్డుపై కూర్చోవడం, జోలెపట్టుకుని అడుక్కోవడం, చదివింపుల పూజారిలా మహిళల నుంచి గాజులు, దిద్దులు, కాళ్లపట్టీలు వసూలు చేయడం…ఇలా రాజధాని రాజకీయంలో బాబు చేష్టలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. అయితే సేవ్ అమరావతి పేరుతో సాగుతున్న బాబు పర్యటనలు ఆసాంతం ఆత్మ స్థుతి, పరనిందగా సాగుతున్నాయి. హైదరాబాద్‌నే నేనే డెవలప్ చేశా …

Read More »

బ్రేకింగ్..పోలీసులపై మరోసారి జేసీ దివాకర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రలు చేపట్టారు. అయితే రాజధానిపై వివాదం చెలరేగుతున్న దరిమిలా పోలీసులు ఎక్కడక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ …

Read More »

చంద్రబాబుపై బీజేపీ కోర్ కమిటీ నేతల అభిప్రాయం ఇదే..!

మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై బీజేపీ కోర్‌ కమిటీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని.. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు బుట్ట దాఖలు చేసి ప్రజలను మోసం చేశారని బీజేపీ కోర్ కమిటీ మండిపడింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చర్చించకుండా చంద్రబాబు స్వలాభపేక్షతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. …

Read More »

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!

అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమంగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. అమరావతి రైతులతో త్వరలో విజయవాడలో భారీ కవాతు చేయాలని పవన్ సంసిద్ధం అవుతున్నారు. రాజధానిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల రాజకీయంపై వైసీపీ …

Read More »

శభాష్ ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌..16 మంది అరెస్టు 123 మంది కోసం గాలింపు..ఆ టీడీపీ ఎమ్మెల్యే గుండెళ్లో రైళ్లు

గుట్టుచప్పుడు కాకుండా అధికారులను మేనేజ్‌ చేస్తూ కోట్ల రూపాయలు గడించిన మైనింగ్‌ మాఫియాకు సంబంధించి కీలకంగా వ్యవహంచిన 16 మందిని అరెస్టు చేసినట్లు ఒంగోలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ వెల్లడించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 16 మంది నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వీరు ఏ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat