ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చిందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా…అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదని.. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని …
Read More »రాజధాని రచ్చపై సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్..!
ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత రచ్చ చేస్తున్నాడో..ఒకప్పటి బాబుగారికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా అంతే రచ్చ చేస్తున్నారు. అసలు సిసలైన ఏపీ బీజేపీ నేతల కంటే సుజనా చౌదరి అమరావతి నుంచి రాజధానిని కదిలిస్తే వూరుకునేది లేదంటూ సీఎం జగన్‌పై తొడగొడుతున్నారు. ఇదే సుజనా చౌదరి రాజధానిలో బినామీల పేరుతో 600 కు పైగా ఎకరాలు స్వాహా …
Read More »సీపీఐ, సీపీఎం పార్టీలు మరో చారిత్రక తప్పిదం చేస్తున్నాయా..!
మరో చారిత్రక తప్పు చేయడానికి ఎర్ర పార్టీల అధినేతలు సిద్దమయ్యారు. స్వాతంత్యం వచ్చిన దగ్గర నుంచి ఇలా చారిత్రక తప్పులు చేస్తూనే చివరకు ఉనికిలో లేకుండా పోయాయి సీపీఐ, సీపీఎం పార్టీలు. ఎన్ని తప్పులు చేసినా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడానికి ఎర్ర పార్టీలు సిద్ధంగా ఉండవు. ఒకప్పుడు దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల ప్రజల తరపున ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఎర్ర పార్టీలలో కులతత్వం, ప్రాంతీయతత్వం, వ్యక్తిగత స్వార్థం …
Read More »చెస్ చాంపియన్ కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు
ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం ఆకాంక్షించారు. కాగా శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన …
Read More »కర్నూలులో ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’
కర్నూలులో ఆదివారం ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ‘థ్యాంక్యూ సీఎం సర్’ ఆకారంలో నిలబడి తమకు ఉద్యోగాలు ఇచ్చి భరోసా కల్పించారంటూ వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వలంటీర్లు, ఉద్యోగుల చేత ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి జిల్లా పరిషత్ …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ నియమితులయ్యారు. అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్ భార్గవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు రిలీవ్ అయ్యారు.
Read More »చంద్రబాబుకు ఏడుపుగొట్టు సంవత్సరంగా మిగిలిన 2019…!
టీడీపీ అధినేత చంద్రబాబుకు 2019 ఏడుపుగొట్టు సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ ఏడాదిలోనే టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. ఏ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్నప్పుడు లాక్కున్నాడో అదే 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతూ..అవినీతి, అరాచకం, దోపిడే పరమావధిగా సాగిన చంద్రబాబు పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడింది ఈ ఏడాదిలోనే. అంతేనా 40 …
Read More »ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్
ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో ఏపీ పోలీసుల పనితీరును వివరించారు. ఏపీలో మహిళాభద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేవలం రెండు జిల్లాలకే (విశాఖ,తూర్పు) మావోయిస్ట్ కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. గుట్కా, ఇసుక, బెల్టుషాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్‌లను మూసివేశామని పేర్కొన్నారు. …
Read More »నాలుగేళ్ల డిగ్రీకి గ్రీన్ సిగ్నల్..వచ్చే ఏడాది నుండే !
ప్రస్తతం డిగ్రీ చదివేవారు మూడేళ్ళపాటు కోర్స్ చెయ్యాలి. కాని వచ్చే ఏడాది నుండి మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కోర్స్ గా మారింది. ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దీని పై సమీక్ష చేయడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి తెలిపారు. ఇది వచ్చే ఏడాది నుండి అమ్మలోకి వస్తుందని అన్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో మూడేళ్ళు కోర్స్ మరియు …
Read More »మంత్రి బుగ్గన కమిటీలో పది మంది మంత్రులు వీరే
ఏపీ ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ లో పది మంది మంత్రులు, ఆరుగురు అదికారులు సభ్యులుగా ఉంటారు. మూడు రాజదానుల అంశంలో జిఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదిక తదితర నివేదికలను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కమిటీలో ప్రదానంగా కోస్తా జిల్లాల మంత్రులు ఉండడం విశేషం. మేకపాటి గౌతం రెడ్డి,ఆదిమూలం సురేష్, సుచరిత, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, పిల్లి …
Read More »