Home / ANDHRAPRADESH (page 250)

ANDHRAPRADESH

బ్రేకింగ్..వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత…!

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజయ్యారు. తొలుత మీడియాతో కూడా మాట్లాడారు.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది సీఎం జగన్‌ పుణ్యమే. లేకుంటే ఇప్పటికీ షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024లో వైసీపీ, బీజేపీ …

Read More »

అసెంబ్లీలో చంద్రబాబుకు శ్రీవాణి “స్వీట్” కౌంటర్

ఏపీ అసెంబ్లీ రెండోరోజూ కొనసాగుతోంది.. సభలో ఉల్లిపాయలపై అధికార విపక్షాల మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మాజీసీఎం చంద్రబాబు లేచి ఉల్లివల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈక్రమంలో సీఎం జగన్ లేచి ఉల్లిపాయలపై దేశం మొత్తం వివాదం నడుస్తోంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉల్లి రూ.25కి ఇస్తున్నామని ఇందుకు చాలా గర్వంగా కూడా ఉందన్నారు. మీ హెరిటేజ్ మాదిరిగా రూ.200కి అమ్మడం …

Read More »

వైసీపీలో చేరేందుకు 13మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా ఉందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఏవిధమైన షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2024లో వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని, టీడీపీ కచ్చితంగా 3వ స్థానంలోనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో కూడా టీడీపీ సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదన్నారు. …

Read More »

వెన్నుపోటులో నాకు భాగం ఉంది..స్పీకర్ – చంద్రబాబుకు మధ్య గొడవ

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీకి మైక్ ఇవ్వడం పట్ల ఆగ్రహించారు. ఇదేం పార్టీ ఆఫీసు కాదని, ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని కూడా ఘాటుగా స్పందించారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తనకు తెలుసని, గతంలో మీరు ఏం చేశారో అందరికీ …

Read More »

అచ్చెన్న ప్రమాదంపై జగన్ ఆరా..నాకుమాత్రం సీఎం అంటే ప్రేమలేదా: అచ్చెన్నాయుడు

స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, మంత్రులు బుగ్గన, కురసాల కన్నబాబు, అనిల్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 9రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం భావిస్తుండగా కనీసం 15 రోజులు నిర్వహించాలని విపక్షం పట్టుపట్టింది. ఈక్రమంలో సుమారు అరగంటకు పైగా జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయానికొచ్చారు. మొత్తం ఏడు …

Read More »

దేశంలోనే త‌క్కువ ధ‌ర‌కే ఉల్లి స‌ర‌ఫ‌రా చేస్తున్న ఏకైక రాష్ట్రం మ‌న‌దే…!

అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము కార్యక్రమాలను చేస్తున్నామని. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోందని, ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మనదే అన్నారు. రూ.25లకు అమ్ముతున్నాం అన్నారు. ఇక వేరే రాష్ట్రాల రేట్లు విషయానికి వస్తే..! *బీహార్‌లో కేజీ ఉల్లి రూ. 35 *వెస్ట్ బెంగాల్ రూ. 59 …

Read More »

ఏపీ శాసనమండలిలో రంగుల రాజకీయం..టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రుల కౌంటర్..!

టీవీ ఛానళ్ల  డిబెట్లలో అడ్డదిడ్డంగా నోరుపారేసుకునే టీడీపీ నేతల్లో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముందువుంటారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నంలో  విజయమ్మ పాత్ర ఉందంటూ…రాజేంద్ర ప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా విషయంలో బాబుకు వత్తాసు పలకపోయి..రాజేంద్రప్రసాద్‌ పరువు పోగొట్టుకున్నాడు. అరేయ్..ఒరేయ్ అంటూ సభ్యసమాజం విన్లేని విధంగా ఇరువురు నేతలు బూతులు …

Read More »

ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తా-చంద్రబాబు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సవాలు విసిరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీకి చెందిన నేతలు హెరిటేజ్ లో మీకు వాటాలున్నాయని ఆరోపించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ”హెరిటేజ్ సంస్థ మాది కాదు. దాంట్లో మాకు వాటాలున్నాయని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని “ఆయన సవాల్ విసిరారు. …

Read More »

రెండోరోజు అసెంబ్లీలో టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ సింహం, ఆర్ధికమంత్రి బుగ్గన

గత ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశంపై రెండోరోజు అసెంబ్లీలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రసంగించారు. రెండోరోజు అసెంబ్లీలో బుగ్గన టీడీపీకి లెక్కలతో చుక్కలు చూపించారు. బుగ్గన ప్రస్తావించిన అంశాలివే.. – నాణ్యమైన బియ్యంపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసినా, విపక్షం అర్ధం లేని విమర్శలు చేస్తోంది – ఇక టీడీపీ హయాంలో బియ్యం పంపిణీ కోసం …

Read More »

రేషన్‌ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!

ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat