Home / ANDHRAPRADESH (page 223)

ANDHRAPRADESH

విశాఖలో సీఎం వైఎస్ జగన్‌ కి ఘన స్వాగతం పలకాలి…వైసీపీ ఎమ్మెల్యే

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం విశాఖకు రానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కి ఘన స్వాగతం పలకనున్నట్లు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పార్టీని‌ నడిపే అర్హత లేదని, విజయనగరం పర్యటనను హఠాత్తుగా ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి అమరావతి తప్ప రాష్ట్రంలోని‌ మిగిలిన ప్రాంతాలపై ప్రేమ లేదని విమర్శించారు. విశాఖలో వైసీపీ …

Read More »

అమరావతి ఆందోళనల్లో మోదీ మాస్క్‌ల వెనుక అసలు కథ ఇదే..!

వార్నీ..ఏందిదీ…నేనెక్కడా చూడ్లే….ఆరు నెలల్లో ఎంత మార్పు.. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇదే రాజధాని ప్రాంతానికి ప్రధాని మోదీ వస్తే.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తాయి. మోదీని అమరావతిలో అడుగుపెట్టనిచ్చేదే లేదంటూ చంద్రబాబు గారు హూంకరించారు. ఆర్నెళ్లలో సీన్ మారిపోయింది. ఇప్పుడు అదే రాజధాని ప్రాంతంలో గత పదిరోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కడ చూసినా మోదీ, అమిత్‌షా మాస్క్‌లే కనిపిస్తున్నాయి. మోదీ గారు మాకు న్యాయం చేయాలని దండాలు …

Read More »

చంద్రబాబు అరిస్తే బెదిరిపోవడానికి అక్కడ ఉండేది చినబాబు కాదు…జగన్ !

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలకు ఆశ చూపెట్టి మొత్తానికి గెలిచారు. గెలిచిన తరువాత తనని నమ్మిని ప్రతీఒక్కరిని నట్టేట ముంచేశారు చంద్రబాబు. రైతులు విషయానికి వస్తే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయిన చంద్రబాబు మాత్రం ఎలాంటి కనికరం చూపలేదు. ఇదేమి న్యాయం అని అడిగిన అందరిని పోలిసులతోనే కొట్టించేవారు. మరోపక్క భారీ కుంభకోణం అమరావతి విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ …

Read More »

ఎవరిది త్యాగం..ఎవరిది అత్యాశ..!

ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన వెనుక తెలుగు దేశం పార్టీ ఉందనేది బహిరంగ రహస్యమే. రాజధాని కోసం భూములు త్యాగం చేశాం..ఇప్పుడు మా పరిస్థితి ఏంటని, మా జీవితాలను సీఎం జగన్ ఆగం చేశాడని అమరావతి రైతులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అయితే కర్నూలు, వైజాగ్‌‌లలో రాజధానులు ఏర్పాటు అయితే…అమరావతి రైతులకు వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదు. …

Read More »

చంద్రబాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా..? అమరావతికి మార్కెటింగ్ మేనేజరా..?

చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెల్లల్లోనే రాజధానిగా అమరావతిని పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే అంతకుముందే ఎదో అందరికి ఒకేసారి కల వచ్చినట్టుగా టీడీపీ నేతలు, చంద్రబాబు కులస్తులు అక్కడి రైతుల దగ్గర భూములు దౌర్జన్యంగా తీసుకున్నారు. అనంతరం అమరావతికి సంబంధించి అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పి వేలకోట్లు కర్చుపెట్టి పెట్టుబడుల పేరుచెప్పుకొని విదేశీ ప్రయాణాలు చేసారు. కాని ఇంతకు అసలు విషయం ఏమిటంటే …

Read More »

సీఎం జగన్ కు చెడ్డపేరు తెస్తున్నాఇద్దరు హోంగార్డులు..ఎక్కడో ఏం చేస్తున్నారో తెలుసా

కర్నూల్ జిల్లా డోన్ తాలుకాలో ఇద్దరు హోంగార్డులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీడియోలు వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లు, లారీ, వ్యాన్‌ డ్రైవర్లను బెదిరించి వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం పట్టణంలో పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న కొందరు సరుకుల అన్‌లోడ్‌ చేస్తున్న వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు చేయడం రివాజుగా మారిందంటున్నారు. …

Read More »

శివరామకృష్ణన్ కమిటీ గొప్పదా లేక నారాయణ కమిటీ గొప్పదా?

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతి పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే రాజధానికి సంబంధించి కేంద్రం ఐదుగురు నిపుణులతో కూడిన  తమిళనాడు ఐఏఎస్  శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏపీలో మూడు  నెలలు తిరిగి 50  కోట్లు ఖర్చు  పెట్టి విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. కాని చంద్రబాబు దీనిని కాదని …

Read More »

ప్రబోధాశ్రమ ఘటనలో జేసీ సోదరులకు షాక్..పోలీసుల కళ్లుగప్పి పరారు

అనంతపురం జిల్లా తాడిపత్రి చిన్నపొలమడ సమీపంలోని ప్రబోధాశ్రమంపై 2018 సెప్టెంబర్‌ 17న జరిగిన దాడి చేసిన కేసులో జేసీ సోదరుల (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరులను తాడిపత్రి రూరల్‌ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో ఆకుల చంద్రశేఖర్, బాబు (బార్‌ బాబు), మిద్దె హనుమంతరెడ్డి, గన్నెవారిపల్లి మాజీ సర్పంచ్‌ చింబిలి వెంకరమణ ఉన్నారు. జేసీ ప్రధాన …

Read More »

చంద్రబాబూ అది ప్రెస్ కాన్ఫరెన్సా లేదా సంతాప సమావేశమా ?

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇన్ సైడ్ …

Read More »

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్‌లో ఆందోళన..!

ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్‌ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat