ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే..అది నా ఘనత అని గొప్పలు చెప్పుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..గతంలో సింధూ ఒలంపిక్పతకం సాధిస్తే..అది నా ఘనతే అని..సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడంటే..అది నా ఘనత అని చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటాడు. ఆఖరికి విషాదంలో కూడా పబ్లిసిటీ కోరుకునే రకం చంద్రబాబు అని మరోసారి రుజువైంది. సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు …
Read More »పీపుల్స్ లీడర్ ని అభినందించిన పీపుల్స్ స్టార్
ప్రముఖ దర్శకుడు ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపు ని ప్రోత్సహించ కపోవడం చాలా శుభపరిణామమన్నారు .ఎవరైనా పార్టీ మారారు చూస్తే పదవికి రాజీనామా చేయాలని జగన్ స్పష్టం చేయడం ఎంతో విలువలతో కూడిన నిర్ణయం అన్నారు. జనాభా …
Read More »వైఎస్ జగన్ కీలక నిర్ణయం..ప్రపంచం ఏపీ వైపు చూసేలా ప్లాన్
ఉద్యోగాలు, ఉపాథి కల్పించే చదువులు, శిక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థనుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా, ఉపాథి పొందడమే లక్ష్యంగా సరికొత్త పంథాలో వీటిని ముందుకు తీసకెళ్లాలని నిశ్చయించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్యాభివద్ది, ఉపాధి కల్పన కార్యక్రమాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తూ దీనికి సంబంధించి విద్య, శిక్షణ, పరిపాలనా పరంగా పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివద్ధి, …
Read More »బ్రేకింగ్…కోర్ట్‌లో లొంగిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు…!
ఏపీ టీడీపీ సీనియర్ నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ జైలులో ఉండగా, కూన రవికుమార్, యరపతినేని, సోమిరెడ్డి, కోడెల శివరామ్ వంటి టీడీపీ నేతలపై నమోదైపోయిన కేసులపై విచారణ జరుగుతోంది. తాజాగా మరో టీడీపీ సీనియర్ నేత , టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. సెప్టెంబర్‌లో చంద్రబాబు తన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ “ఛలో ఆత్మకూరు ” కు పిలుపు …
Read More »గరుడవారధిపై టీటీడీ బోర్టుమరో కీలక నిర్ణయం..!
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతికి ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతినగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి గతంలో చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ …
Read More »కర్నూలు జిల్లాలో ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు
రోజు రోజుకి కాలం ఎంత మారుతున్న… సామాజిక రుగ్మతలు మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఈ సామాజిక అసమానతలు తగ్గించడం కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేసిన… ఇప్పటికీ కొన్ని కులాలు అంటరాని కులాలుగా మిగిలిపోతున్నాయి. ఈ విషయంపై పట్టణాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ… గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ కొందరు అగ్రవర్ణ కులస్తులు తమ అధికారాన్ని చలా ఇస్తూనే ఉన్నారు.తాజాగా కర్నూలు జిల్లాలో గొనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామం …
Read More »బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి,టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరీతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. మరో …
Read More »పొలిటికల్ సూపర్ స్టార్ భార్యతో..టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న మంచి సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి కృష్ణ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రంలో కూడా సినిమాల్లో రాజకీయాలు వేరు చేసి చూడలేము జగన్ అభిమానులందరూ మహేష్ బాబు ని అభిమానిస్తున్నారు. సినిమా పరంగా మహేష్ బాబు ను అభిమానించే ప్రతి ఒక్కరు జగన్‌ని రాజకీయంగా అభిమానిస్తారు. …
Read More »జాతీయ రహదారులపై జగన్ సంచలన నిర్ణయం
జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి.. ఎప్పటికప్పుడు వాహన చోదకులు యాక్సిడెంట్ల పాలవుతున్నారు. కార్లు, లారీలు, బైకులు ,బస్సులు ఇలా వాహనం ఏదైనా జాతీయ రహదారులు వెంట వెళుతుంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీరిలో చాలామంది తక్షణ వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రహదారి పై ప్రమాదం నిర్మూలించేందుకు జరిగిన ప్రమాదాలు పై వెంటనే స్పందించి ఎందుకు …
Read More »ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్ల ప్రజాధనమా..మండిపడిన హైకోర్ట్..!
2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఓట్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి మోదీని దింపేస్తా అంటూ రెచ్చిపోయాడు. అంతే కాదు..ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఏమైనా సంజీవనా అన్న నోటితోనే చంద్రబాబు హోదా కోసం ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 11 న ఢిల్లీలో బాబుగారు ప్రత్యేక హోదాపై ధర్మ పోరాట దీక్ష అంటూ …
Read More »