Home / ANDHRAPRADESH (page 330)

ANDHRAPRADESH

శ్రీకాకుళంలో గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!

ఏపీలో జగన్ సర్కార్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒకేసారి లక్షా 30 వేలకు పైగా గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగ నియామక ప్రతాలు అందజేసింది. అయితే మొదటి నుంచి గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు విషం గక్కుతూనే ఉన్నాడు. గ్రామవాలంటీర్లను సామాన్లు బండిమీద పెట్టుకుని ఇంటింటికి తిరిగే కూలీగా పోల్చుతూ టీడీపీ సోషల్ …

Read More »

వైసీపీ ప్రభుత్వానికి ఎంపీ సుజనా వార్నింగ్

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు. పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం …

Read More »

చంద్రబాబును చెడుగుడు ఆడేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…!

శ్రీకాళుళంలో జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు కాసేపు ప్రజలను తిట్టి..మరికాసేపు తనకు తాను సెల్ఫ్ డబ్బాకొట్టుకున్నాడు. కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పినా.., ప్రజలు తెలిసో, తెలియకో జగన్‌కు ఓట్లేసి మోసపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేశామని మధనపడుతున్నారంటూ..ప్రజల తీర్పును అవమానించేలా బాబు వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇసుక రవాణా, గ్రామవాలంటీర్ల ఉద్యోగాలు, పోలవరం రివర్స్ టెండరింగ్‌, రైతు రుణమాఫీ రద్దు వంటి …

Read More »

అమిత్ షాతో సీఎం జగన్ ఏమన్నారంటే..?

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ రోజు మంగళవారం భేటీ అయ్యారు. దాదాపు నలబై నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని హామీల నేరవేర్చడంపై పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ అడిగిన పలు సమస్యల పరిష్కారంపై.. …

Read More »

దేవుడా…బాబుగారి కామెడీ మామూలుగా లేదుగా..!

పాపం టీడీపీ అధినేత చంద్రబాబుగారికి రోజు రోజుకీ మతిపోతున్నట్లుంది… .. తనను చిత్తుగా ఓడించిన ప్రజలను అవమానించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాలిచ్చే ఆవును వదులుకుని, దున్నపోతు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలపై ఆక్రోశం వెళ్లగక్కాడు. తాజాగా శ్రీ కాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి..మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి ఓటేశామా అంటూ అని ప్రజలు బాధపడుతున్నారని..మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు కాసేపు …

Read More »

హైదరాబాద్‌లో మరోసారి పోలీసులపై దౌర్జన్యం చేసిన అఖిలప్రియ భర్త …!

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియభర్త భార్గవరామ్‌ మరోసారి హైదరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఓ కేసు నిమిత్తం తనను పట్టుకోవడానికి వచ్చిన ఆళ్లగడ్డ పోలీసుల జీపును గుద్దే ప్రయత్నం చేసి తప్పించుకుపోయిన భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు ఏపీ పోలీసులు భార్గవరామ్‌ కోసం వెదుకుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో భార్గవరామ్ ఏపీ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం బయటకు …

Read More »

బ్రేకింగ్.. మరో టీడీపీ నేత అరెస్ట్…ఆందోళనలో చంద్రబాబు…!

ఏపీలో టీడీపీ నేతలు వరుసగా పోలీస్ కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే చింతమనేని అరెస్ట్‌ అయి జైల్లో ఉండగా, సోమిరెడ్డి, కూనరవికుమార్, కోడెల శివరామ్, యరపతినేని వంటి టీడీపీ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లనున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న ఓ మద్యంపరిశ్రమకు ధాన్యం కొనుగోలు చేసి, దాదాపు 12 కోట్లు ఎగ్గొట్టాడంటూ …

Read More »

చందానగర్ శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి..!

హిందూ ధర్మ ప్రచారాయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లిహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని జలవిహార్ రామరాజు నివాసంలో రెండు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, వివిధ ఆలయాలను దర్శిస్తున్నారు. ఇవాళ స్వామివారు చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు పూలవర్షం కురిపిస్తూ, …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జమ్మలమడుగు నేతలు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ …

Read More »

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్…!

పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ దిశలో ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మ అడుగులు వేయాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కడా వివక్ష చూపవద్దని, చట్టం ముందు అందరూ సమానులే అని, శాంతి భద్రతల రక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో హోం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat